
Ananya Nagalla ( Source /Instagram )
అనన్య నాగళ్ల పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈమె తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది. హీరోయిన్గా మాత్రమే కాకుండా కీలక పాత్రల్లో నటించి మెప్పిస్తుంది..

Ananya Nagalla ( Source /Instagram )
కేవలం ఒకే ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ ను అందుకోవడం మాత్రమే కాదు వరుస సినిమాలు చేస్తుంది.. హీరోయిన్ గా బాగా సక్సెస్ అయిన అనన్య నాగళ్ల ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉంది..

Ananya Nagalla ( Source /Instagram )
ఈమె పవన్ కళ్యాణ్ సినిమాలో నటించి తన నటనతో మెప్పిస్తుంది.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. హారర్ సినిమాలు మంచి ఇమేజ్ ను అందుకొనేలా చేశాయి..

Ananya Nagalla ( Source /Instagram )
ఈ బ్యూటీ ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్నా సరే.. ఇక సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా అల్టిమేట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. గ్రీన్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో కనిపించింది.

Ananya Nagalla ( Source /Instagram )
గ్రీన్ డ్రెస్ లో కైపెక్కించే చూపులతో డిఫరెంట్ యాంగిల్ లో ఫోటోలను దిగింది. అంతేకాదు ఇంట్రెస్టింగ్ కొటేషన్ ఇచ్చింది. దాంతో ట్రెండ్ అవుతుంది..

Ananya Nagalla ( Source /Instagram )
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా హాట్ అండ్ క్యూట్ గా ఉందని కామెంట్లను అందుకుంటుంది.. ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి ఇటు ఓ లుక్ వేసుకోండి..