BigTV English

Ananya Nagalla: చక్కనమ్మ చీరకట్టినా అందమే.. అనన్య నాగళ్ల లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Ananya Nagalla Latest Photos: ఇండస్ట్రీలో తెలుగమ్మాయి అంటే ఇలాంటి పాత్రలే చేయాలి, ఇలాగే ఉండాలి అనే రూల్స్‌ను చాలామంది బ్రేక్ చేసి హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో అనన్య నాగళ్ల ఒకరు. (Image Source: Ananya Nagalla/Instagram)

Ananya Nagalla
Ananya Nagalla

ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అలరిస్తున్న అనన్య నాగళ్ల కెరీర్.. ‘వకీల్ సాబ్’తో పూర్తిగా టర్న్ అయిపోయింది. (Image Source: Ananya Nagalla/Instagram)

Ananya Nagalla
Ananya Nagalla

ఇప్పటికీ అనన్యను ‘వకీల్ సాబ్’ బ్యూటీ అనే పిలుస్తుంటారు ఫ్యాన్స్. ఆ మూవీ తర్వాత వరుసగా సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు కొట్టేసింది. (Image Source: Ananya Nagalla/Instagram)

Ananya Nagalla
Ananya Nagalla

సినిమాల్లో అనన్య నాగళ్లకు ఎంత పాపులారిటీ లభిస్తుందో సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా అంతే పాపులారిటీ లభిస్తోంది. (Image Source: Ananya Nagalla/Instagram)

Ananya Nagalla
Ananya Nagalla

తాజాగా పింక్ శారీలో కుర్రకారును కవ్విస్తూ ఫోటోలు షేర్ చేసింది అనన్య. ఈ ఫోటోలు చూసి తను ట్రెడీషినర్ వేర్‌లోనే మరింత అందంగా ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. (Image Source: Ananya Nagalla/Instagram)

Ananya Nagalla
Ananya Nagalla

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×