Anasuya Bharadwaj ( Source / Instagram)
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్..
Anasuya Bharadwaj ( Source / Instagram)
సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Anasuya Bharadwaj ( Source / Instagram)
రంగస్థలం మూవీతో రంగమ్మత్తగా పేరు సంపాదించుకుంది.
Anasuya Bharadwaj ( Source / Instagram)
ఒకప్పుడు వరుస షోలతో బిజీగా ఉన్న అను ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంది.
Anasuya Bharadwaj ( Source / Instagram)
తాజాగా గోల్డ్ కలర్ శారీలో బంగారపు బొమ్మలాగా అందంగా ఉంది.
Anasuya Bharadwaj ( Source / Instagram)
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..