Anasuya Bharadwaj ( Source / Instagram)
బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో షోలతో యూత్ ని బాగా ఆకట్టుకుంది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది.
Anasuya Bharadwaj ( Source / Instagram)
అనసూయ తన మనసులో ఏది దాచుకోదు ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు బయటకు చెప్పేస్తుంది.. బోల్డ్‌గా కామెంట్స్ చేస్తోంది. అందుకే ఆమె మీడియా కంట బడుతుంది.
Anasuya Bharadwaj ( Source / Instagram)
ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా అంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ట్రెండీ వేరులో అనసూయ హాట్ అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది..
Anasuya Bharadwaj ( Source / Instagram)
ఈమధ్య బుల్లితెరకి గుడ్ బై చెప్పేసి, ఓన్లీ సినిమాలకు మాత్రమే పరిమితం అయింది.. తెలుగులో మాత్రమే కాదు అటు మిగిలిన భాషల్లో కూడా అనసూయ పలు క్యారెక్టర్లలో నటిస్తూ బిజీగా ఉంది..
Anasuya Bharadwaj ( Source / Instagram)
ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా అంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ట్రెండీ వేరులో అనసూయ హాట్ అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది..
Anasuya Bharadwaj ( Source / Instagram)
తాజాగా అనసూయ తన భర్తతో కలిసి కొత్త ఇంట్లో గృహప్రవేశం చేస్తుంది. ఆ ఫోటోలో నువ్వు సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీరామ్ ఆంజనేయుల కృప వల్ల కొత్త ఇంట్లోకి అడుగు పెట్టానంటూ ఆ ఫోటోలకి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా రాసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..