Sree Mukhi (Source: Instragram)
శ్రీముఖి.. బుల్లితెర రాములమ్మగా పేరు సొంతం చేసుకుంది. శ్రీముఖి తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది.
Sree Mukhi (Source: Instragram)
ఇక ఈ మధ్యకాలంలో బుల్లితెర షోలలోనే కాకుండా అటు సినిమాలలో కూడా అలరిస్తూ ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అవార్డు ఫంక్షన్ లకి హోస్టుగా కూడా వ్యవహరిస్తోంది.
Sree Mukhi (Source: Instragram)
ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది శ్రీముఖి.
Sree Mukhi (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా కో ఆర్డ్ సెట్ ధరించిన శ్రీముఖి తన అందంతో.. అందమైన మోముతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Sree Mukhi (Source: Instragram)
తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Sree Mukhi (Source: Instragram)
ఏది ఏమైనా శ్రీముఖి తన అందంతో ఎప్పటికప్పుడు అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుందని చెప్పవచ్చు.