BigTV English

Andrea Jeremiah: రూటు మార్చిన ఆండ్రియా జెర్మియా

Andrea Jeremiah: హీరోయిన్ ఆండ్రియా గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.

Andrea Jeremiah (credit/instagram)
Andrea Jeremiah (credit/instagram)

గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు రెండు దశాబ్దాలు గడిచింది. అయినా ప్రతీ ఏడాది బిజీగా ఉంటోంది.

Andrea Jeremiah (credit/instagram)
Andrea Jeremiah (credit/instagram)

కాకపోతే ఈ ఏడాది ఎలాంటి ఆఫర్లు రాలేదు. దీంతో మరో తనలోని టాలెంట్‌ని బయట పెట్టుకుంది.

Andrea Jeremiah (credit/instagram)
Andrea Jeremiah (credit/instagram)

ఆండ్రియా నటి మాత్రమేకాదు మాంచి సింగర్ కూడా. దేశ విదేశాల్లో ఎన్నో షోలు ఇచ్చారు.. ఇస్తోంది.

Andrea Jeremiah (credit/instagram)
Andrea Jeremiah (credit/instagram)

ఆ విధంగా మ్యూజిక్ ప్రియులకు దగ్గరైంది.

Andrea Jeremiah (credit/instagram)
Andrea Jeremiah (credit/instagram)

ఇటు వెండితెర ప్రేక్షకులు.. అటు మ్యూజిక్ ప్రియులను అలరిస్తోంది.

Andrea Jeremiah (credit/instagram)
Andrea Jeremiah (credit/instagram)

రీసెంట్‌గా ఓ మ్యూజిక్ షో ఇచ్చింది. ఆమె పాడిన సాంగ్‌‌ను యూత్ ఫుల్ ఎంజాయ్ చేసింది.

Andrea Jeremiah (credit/instagram)
Andrea Jeremiah (credit/instagram)

ఆ షో కు సరైన డ్రెస్ ధరించింది ఆండ్రియా. దీనికి సంబంధించిన ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంది ఈ అమ్మడు.

Andrea Jeremiah (credit/instagram)
Andrea Jeremiah (credit/instagram)

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×