BigTV English

Yuzvendra Chahal: చాహాల్ కు ముంబై ఇండియన్స్‌ బంపర్‌ ఆఫర్ ?

Yuzvendra Chahal: చాహాల్ కు ముంబై ఇండియన్స్‌ బంపర్‌ ఆఫర్ ?

 


Yuzvendra Chahal: టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహాల్ కు ( Yuzvendra Chahal ) ముంబై ఇండియన్స్‌ ( Mumbai Indians ) బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్‌ కు టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహాల్ ఆడబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం త్వరలోనే జరగనుంది. వేలం నవంబర్ 24 లేదా 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెండా వేదికగా జరగనుంది. ఇప్పటికే రిటెన్షన్ లిస్ట్ ను అనౌన్స్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ యుజ్వేంద్ర చాహాల్ ను విడుదల చేసింది. దీంతో చాహల్ ఇప్పుడు వేలంలోకి రానున్నాడు.

Also Read: SA vs IND 1st T20I: నేటి నుంచి టీ20 సిరీస్‌..టీమిండియా బిగ్‌ స్కెచ్‌.. జట్ల వివరాలు !


Yuzvendra Chahals return to Mumbai Indians in IPL 2025

Also Read: IPL 2025: అందరి దృష్టి ఈ ప్లేయర్లపైనే…కేవలం వారికే రూ.90 కోట్లు పక్కా..!

ఈ సారి ముంబై ఇండియన్స్ భారత్ స్పిన్నర్లను దక్కించుకోవడానికి ఇతర ఫ్రాంచైజీలతో కచ్చితంగా పోటీని ఎదుర్కొనుంది. 2013 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) కు ఆడిన చాహల్ ( Yuzvendra Chahal ) , రోహిత్ శర్మ చొరవతో మ్యాచ్ ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. ఆ సీజన్ లో తొలిసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ సీనియర్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్న చాహాల్ ను తుది జట్టులోకి తీసుకున్నారు.

Also Read: Rinku Singh: ఐపీఎల్‌ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !

అప్పటినుంచి చాహల్ మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. 2014లో ఆర్సిబి తరఫున బరిలోకి దిగగా…. అతనికి కావాల్సిన బ్రేక్ లభించింది. సూపర్ పర్ఫామెన్స్ తో స్టార్ స్పిన్నర్ గా ఎదిగి అటు టీమిండియా, ఇటు ఆర్సిబిలో కీలక బౌలర్ గా ఎదిగాడు. అయితే చాహల్ కు ( Yuzvendra Chahal ) మరోసారి రోహిత్ సహాయం చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ లో బుమ్రా తప్ప ఫాస్ట్ బౌలర్ లేదా స్పిన్నర్లు లేరు. ఐపీఎల్ చరిత్రలో 200 లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా చాహల్ కు రికార్డు ఉంది. అతడు ఎలాంటి బ్యాట్స్మెన్ ను అయినా ఇబ్బంది పెట్టగలడు.

Also Read: Mohammad Nabi: అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ నబీ రిటైర్మెంట్ !

టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహాల్ ( Yuzvendra Chahal ) … స్పిన్ ముంబై కు ( Mumbai Indians ) ఉపయోగపడుతుంది. అందువల్ల ముంబై వేలంలో అతడి కోసం పోటీకి సిద్ధమవుతోంది. రోహిత్ కూడా చాహాల్ ను రికమెండ్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. యుజ్వేంద్ర చాహాల్ 2014 నుంచి 2021 వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. 8 ఇన్నేళ్లుగా ఆర్సిబిలో ఉన్న చాహాల్ ను ఆర్సిబి విడుదల చేయడంతో అతను చాలా బాధపడినట్లుగా కొందరు చెబుతున్నారు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ లో భాగమయ్యాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×