Anupama Parameswaran (Source: Instragram)
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Anupama Parameswaran (Source: Instragram)
తన అందంతోనే కుర్రకారును ఆకట్టుకునే ఈ చిన్నది.. ఎలాంటి ట్రెండీ అవుట్ ఫిట్ లో కనిపించినా సరే అభిమానులు ఫిదా అవుతున్నారు.
Anupama Parameswaran (Source: Instragram)
ఇక అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా చీరకట్టులో కనిపించి కుర్ర కారును మాయ చేసింది. అనుపమ పరమేశ్వరన్.
Anupama Parameswaran (Source: Instragram)
గోల్డెన్ కలర్ చీర ధరించి దానికి ఆపోజిట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి తన అందాలను రెట్టింపు చేసుకుంది.
Anupama Parameswaran (Source: Instragram)
అంతేకాదు చీరకు తగ్గట్టుగా జువెలరీ ధరించిన ఈమె జుట్టును ముడిపెట్టి, పూలు పెట్టి చాలా సాంప్రదాయంగా కనిపించింది.
Anupama Parameswaran (Source: Instragram)
ఇక చాలా రోజుల తర్వాత అనుపమ మళ్లీ ఇలా సాంప్రదాయంగా కనిపించేసరికి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు.