
Ashika Ranganath (Source: Instragram)
ఆషికా రంగనాథ్.. కన్నడ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగులో పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.. 2016లో క్రేజీ బాయ్ అనే చిత్రం ద్వారా నటన రంగ ప్రవేశం చేసింది.

Ashika Ranganath (Source: Instragram)
అక్కడే రెండు మూడు చిత్రాలు చేసిన ఈమె తన అత్యుత్తమ నటనతో ఉత్తమ నటిగా కన్నడలో సైమా అవార్డును కూడా దక్కించుకుంది.

Ashika Ranganath (Source: Instragram)
తెలుగులో అమిగోస్ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. నా సామిరంగా సినిమాలో వరాలు క్యారెక్టర్ లో మరింత పేరు సొంతం చేసుకుంది.

Ashika Ranganath (Source: Instragram)
ఈ సంక్రాంతి సందర్భంగా రవితేజతో కలిసి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటించింది.ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Ashika Ranganath (Source: Instragram)
ఇదిలా ఉండగా మరొకవైపు తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని అందమైన ఫోటోలను పంచుకుంది ..అందులో పింక్ కలర్ శారీ కట్టుకొని తన అందాలతో అభిమానులను మైమరపిస్తోంది.

Ashika Ranganath (Source: Instragram)
ప్రస్తుతం ఆషికా రంగనాథ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.