E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రోహిత్ 40 కాదు,19 ఏళ్ల కుర్రాడిలా ఆడుతున్నాడు..రిపోర్ట‌ర్ల‌కు దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిన గంభీర్

రోహిత్ 40 కాదు,19 ఏళ్ల కుర్రాడిలా ఆడుతున్నాడు..రిపోర్ట‌ర్ల‌కు దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిన గంభీర్
Advertisement

Gautam Gambhir:  ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India vs Afghanistan) మధ్య నిన్నటి వరకు వన్డే సిరీస్ (Afghanistan tour of India 2026) జరిగిన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్ ను వైట్ వాష్ చేసింది. ఈ క్రమంలో 3-0 తేడాతో వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది ఇండియా. అయితే నిన్న రెండు చట్ల మధ్య మూడవ వన్డే జరగగా.. రోహిత్ శర్మ (Rohit Sharma) అదరగొట్టాడు. మూడు క్యాచులు అందుకోవడమే కాకుండా… 79 పరుగులు చేసి రెచ్చిపోయాడు. దీంతో వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ (2027 ODI World Cup tournament) కోసం రోహిత్ శర్మ తన బెర్త్ ఖరారు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

రోహిత్ శ‌ర్మ ఫిట్ నెస్ పై రిపోర్ట‌ర్ల‌కు దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చిన గంభీర్

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ పై అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ ఫిట్నెస్ పై మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను (Gautam Gambhir) రిపోర్టర్లు పలు ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. అసలు వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ కోసం రోహిత్ శర్మను సెలెక్ట్ చేస్తారా ? చెప్పండి అంటూ నిలదీశారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ చాలా క్లియర్ కట్ గా ఆన్సర్ ఇచ్చాడు. రోహిత్ శర్మ 40 ఏళ్లు కాదని, 19 ఏళ్ల కుర్రాడిలా అద్భుతంగా రాణిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇలాంటి ఫిట్నెస్ ఉన్న ఆటగాడిని తాను ఎప్పుడు చూడలేదని ప్రశంసల వర్షం కురిపించారు. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంటులో కచ్చితంగా రోహిత్ శర్మ ఉంటాడని వ్యాఖ్యానించారు. చాలా మంది రోహిత్ శర్మను సోషల్ మీడియాలో తనపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తాను ఎప్పుడు రోహిత్ శర్మకు అడ్డు కాదని… అతడు ఉంటేనే వరల్డ్ కప్ గెలిచే పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కానీ కొంత మంది అనవసరంగా, తనపై నెగిటివ్ ప్రచారం చేసి… విలన్ చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ మూడు క్యాచ్లు పట్టుకోవడమే కాకుండా.. 79 పరుగులు చేశాడని ప్రశంసించారు. అలాంటి ఆటగాడు దొరకడం టీమిండి అదృష్టం అని ప్రశంసించారు గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir). దీంతో ఒక గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ పై గంభీర్ చేసిన వ్యాఖ్యలకు క్రికెట్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అద్భుతంగా ఆడుతున్న రోహిత్ శర్మను పక్కన పెడుతున్నామని గంభీర్ గనుక ఆన్సర్ ఇచ్చి ఉంటే, అతనిపై దారుణంగా ట్రోల్స్ చేసేవారని కామెంట్స్ చేస్తున్నారు. ఆ భ‌యానికే రోహిత్ కు అనుకూలంగా గంభీర్ మాట్లాడాడ‌ని పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

Related News

వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

Inzamam-ul-Haq: వ‌రుస‌గా మూడో ఓట‌మి..ఇక మీరు పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు !

రిషబ్ పంత్ వ‌స్తే, కేఎల్ రాహుల్ ను తొక్కేస్తారు, ఢిల్లీని వ‌దిలితేనే బెట‌ర్‌ !

రోహిత్ శర్మ హ్యాట్రిక్ క్యాచ్ లు..కండ్లు తెరిచి చూడు అంటూ గంభీర్ పై ప‌ఠాన్ ఫైర్‌

పాకిస్తాన్ క్రికెట్ లో ముస‌లం…అత‌నితో బ‌ల‌వంతంగా రాజీనామా చేయించిన న‌ఖ్వీ

పాకిస్తాన్ కు మ‌రో టెన్ష‌న్‌…టాప్ 8లో నిల‌వ‌క‌పోతే అంతే సంగ‌తులు, 2028లో క‌ష్ట‌మే

ఎంతో క‌ష్ట‌ప‌డి జై షా ఈ స్థాయికి ఎదిగాడు..ఎవ‌రినీ బెదిరించి ICC ప‌ద‌వి ద‌క్కించుకోలేదు ! !

Big Stories

×