E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకి ప్రభావతికి కడుపు మంట.. రోహిణికి ఫ్యూజుల్ అవుట్..ఫైనల్ టచ్ కేక..

Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకి ప్రభావతికి కడుపు మంట.. రోహిణికి ఫ్యూజుల్ అవుట్..ఫైనల్ టచ్ కేక..
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 21st: ఆర్డర్ పెట్టిన ఫుడ్ వచ్చిందని మనోజ్ బయటకు వెళ్ళగానే అక్కడ ఎవరు కనిపించలేదు రోహిణి అని మళ్ళీ లోపలికి వస్తాడు. డెలివరీ అయిపోయినట్టు నాకు మెసేజ్ వచ్చింది మనోజ్ అని రోహిణి చెప్పగానే అక్కడ ఎవ్వరు లేరు యాప్ వాళ్లే పెట్టుకుని తినేసారేమో అని మనోజ్ గగ్గోలు పెడుతూ ఉంటాడు. సరే నువ్వేం బాధపడకు నీకోసం ఇంకొక పార్సల్ పెడతాను అని అనగానే వేరే హోటల్ నుంచి పెట్టు తొందరగా వస్తుంది అని మన ఆగలేక కేకలు పెడుతూ ఉంటాడు. సరే అలానే చేద్దాం.. రోహిణి మళ్లీ ఆర్డర్ పెట్టకండి డెలివరీ బాయ్ కి బాలు వచ్చి ఈరోజు దానం చేస్తున్నాము తీసుకెళ్లిపో అని అంటాడు. వాట్ వినగానే అతను చాలా సంతోషంగా ఫుడ్ తీసుకుని వెళ్తాడు చివరికి మనోజ్ కి ఫోన్ చేసి చెప్పగానే ఇదంతా బాలు పని అని అంటారు. ఎందుకురా మా ఫుడ్ ని అలా వెనక్కి పంపిస్తున్నావు అని మనోజ్ బాలు ఇద్దరు గొడవ పడతారు. మొత్తానికి బాలు రివెంజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. మరి ప్రభావతి ఇప్పటికైనా తన గురించి తెలుసుకుంటుందేమో అని బాలు ప్రయత్నం చేస్తాడు..

అయ్యో.. పాపం ప్రభావతి..

ఫుడ్డు ఆర్డర్లు పెడితే బాలు వాటిని కావాలని వెనక్కి పంపించడంతో మనోజ్ రోహిణి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకురా నువ్వు కావాలనే ఇలా ఫుడ్ ని వెనక్కి పంపిస్తున్నావా కొంచమైనా బుద్ధుందా అని మనోజ్ బాలుని తిడతాడు. ఎందుకు బాలు మేమంటే నీకు ఇంత కక్ష మేము ఇలాగే ఆకలితో చచ్చిపోవాలని అనుకుంటున్నావా అని రోహిణి కూడా బాలుని తిడుతుంది. ఎందుకురా నువ్విలా చేస్తున్నావు నీకు నేను ఏమి అన్యాయం చేశాను రా అని ప్రభావతి కూడా ఆకలితో అలమటిస్తూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు చేసే దానికి చచ్చిపోయేలా ఉన్నాను తెలుసా అని ప్రభావతి అంటుంది. మరి మీనని ఎందుకు కావాలనే తనని ఇంట్లో పెట్టాలని అనుకున్నావు అని బాలు ప్రభావతికి కౌంటర్ మీద కౌంటర్లు వేస్తాడు.

మనోజ్ కారు పంచర్..

Advertisement

ఫుడ్ ఆర్డర్లు పెడుతుంటే వీడికి కావాలనే వాళ్ళని పంపిస్తున్నాడు. నేను బయటకు వెళ్లి ఫుడ్డు తీసుకొని వస్తాను అని మనోజ్ అనగానే బాలు ఫోన్ మాట్లాడుకుంటూ కావాలని టైర్లకు గాలి మొత్తాన్ని తీసేస్తాడు. ఇది బయటకు వెళ్లి నువ్వు తింటావా ఈరోజు నీకు ఎలాగైనా సరే కడుపు మంట వచ్చేలా చేస్తాను అని బాలు అనుకుంటాడు. అంతే కాదు మనోజ్ వెళ్ళనివ్వకుండా చేయాలి అని తన కారు టైర్లో ని గాలి మొత్తాన్ని బాలు తీసేస్తాడు. బయట కారులో ఎవరో గాలి తీసేసారేమో ఇప్పుడు ఎలా వెళ్లాలి నాకేమో ఆకలేస్తుంది అని మన బాధ పడిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాలుని చూసి ఇదంతా నీ పని అని మనోజ్ అనుమాన పడతాడు. నాకు ఇంకేం పని లేదు అనుకున్నావా ఏం మాట్లాడుతున్నావ్ రా అసలు అని బాలు మనోజ్ ని తిడతాడు.

ప్రభా మాటతో సత్యం ఫైర్..

మమ్మల్ని తెచ్చుకొని ఇవ్వకుండా తినకుండా ఎందుకురా చంపాలని చూస్తున్నావ్ అని ప్రభావతి బాలుని అడుగుతుంది. దానికి బాలు మీనాని బయటికి వెళ్ళనివ్వకుండా చేశారు కదా.. ఎందుకు మీనా అన్ని పనులు చేస్తున్న నువ్వేం పని చేస్తున్నావని అంటున్నావు. ఇంట్లో ఎంతమంది మనుషులుంటే అంతమందికి కావలసిన టిఫిన్ చేసి పెడుతుంది. టీ కాఫీ అని అడిగిన వాళ్ళందరికీ చేతికిస్తుంది. అలాంటి మేనని ఎదగనివ్వకుండా చేయాలని అనుకోవడం తప్పు కదా అని బాలు సత్యంతో అంటాడు. మీనా ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి అన్ని చేసి పెడుతుంది. అలాంటిది తనమీద ఇలాంటి కక్ష పెట్టడం ఏం బాగోలేదు అని సత్యం ప్రభావతికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాడు.

రవి దెబ్బకు ప్రభా షాక్..

Advertisement

రవి శృతి ఆకలితో అలమటించిపోతున్నాను ఇంకాసేపు అయితే నన్ను నేనే తింటాను ఏమో అని శృతి అంటుంది.. మనము ఆర్డర్ పెట్టుకున్నామని రవి అడిగితే వాళ్లకి మనకి తేడా ఏముంది. నువ్వు వంట అబ్బాయి ఇవి గ్యాస్ కూడా లేదు కనీసం నీచేత చేయించుకుందాము అని అనుకుంటే.. వంట చేయడానికి గ్యాస్ట్ పనే ఉంది గ్యాస్ లేకుండా కూడా వంట చేయొచ్చు అని రవి అదర్కొట్టేస్తాడు.. మ్యాగీ అలాగే సాండ్విచ్ కూడా చేసి ఇవ్వడంతో శృతి ఫిదా అవుతుంది. ఎక్కడో ఫుడ్ వాసన వస్తుంది అని మనోజ్ అక్కడికి వెళ్లి వెటకారంగా నాకు కూడా చేసేవు డబ్బులు ఇస్తాను అని అంటాడు. ప్రభావతి నాకన్నా ఇవ్వరా చచ్చిపోయేలా ఉన్నాను అని ఎంతగా అంటున్న సరే రవి మాత్రం నువ్వు వాడిని పంపించి తప్పు చేశావు. నేను ఎవరికీ ఇవ్వను అని రవి శృతి అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : నువ్వు నా భార్యవి.. చక్రీని చూసి మహా షాక్.. మాధవ్ కు ఘోర అవమానం..

Related News

బిగ్ బాస్‌కు వెళ్లి జాక్‌పాట్ కొట్టిన టీవీ స్టార్స్..!

బిగ్ బాస్ సీజన్ 10లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనా?

ఆట సందీప్ కి కూడా తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు.. కార్పొరేట్ స్టైల్లో మెసేజ్!

Illu illaalu Pillalu : సీరియల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త విలన్ ఎంట్రీ..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అడ్డంగా దొరికిన మాణిక్యం.. రోహిణి బాగోతం తెలిసిందా..? రోహిణికి ప్రభా షాక్..

Brahmamudi Serial Today Episode August 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీకి షాక్ ఇచ్చిన నందు   

Podarillu Today Episode : పెద్దికి షాకిచ్చిన సిద్దాంతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Illu Illalu Pillalu Today Episodes: విశ్వంకు షాకిచ్చిన అమూల్య.. ధీరజ్ పై ప్రేమ ఫైర్.. నర్మద ప్లాన్ వర్కౌట్..

Big Stories

Advertisement
×