Ashu Reddy (Source: Instragram)
ఆషు రెడ్డి.. ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ.. పవన్ కళ్యాణ్ కోసమే ఇండియాకి, వచ్చానని జాబ్ వదిలేసానని తెలిపిన విషయం తెలిసిందే.
Ashu Reddy (Source: Instragram)
అలా వచ్చిన ఈమె రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. అయితే ఈ ఇంటర్వ్యూ తో వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని కూడా తెలిపింది.
Ashu Reddy (Source: Instragram)
ఇక జూనియర్ సమంతగా పేరు సొంతం చేసుకున్న ఆషు రెడ్డి తన అందంతో, గ్లామర్ తో యువతను కట్టిపడేస్తోంది.
Ashu Reddy (Source: Instragram)
ఒక బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి వచ్చిన ఈమె.. ఈమధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది.
Ashu Reddy (Source: Instragram)
తాజాగా న్యూస్ పేపర్ తరహాలో బాడీ ఖాన్ డ్రెస్ ధరించి బ్యాక్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది
Ashu Reddy (Source: Instragram)
ముఖ్యంగా ఈమె టైట్ ఫిట్ అందాలు చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.