Big Stories

Janhvi Kapoor Latest Pics: అతిలోకసుందరి బాటలో జాన్వీ కపూర్.. సౌత్‌లోనే సెటిల్ అయ్యేలా ఉందే.!

Jahnvi Kapoor Latest Pics
Jahnvi Kapoor Latest Pics

Janhvi Kapoor Latest Pics: ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ . ధడక్ సినిమాతో సినీ ప్రేమికులకు
పరిచయమైంది.

- Advertisement -
Janhvi Kapoor
Janhvi Kapoor

జాన్వీ తీరు చూస్తుంటే బాలీవుడ్ వదిలేసి.. సౌత్‌ ఇండస్ట్రీలోనే తిష్ట వేసేలా ఉంది.

- Advertisement -
Janhvi Kapoor
Janhvi Kapoor

ఆల్రెడీ దేవర సెట్స్‌పై ఉండగానే.. మరో రెండు సినిమాలకు జాన్వీ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

Janhvi Kapoor
Janhvi Kapoor

బాలీవుడ్‌లో జాన్వీకి ఛాన్సులు రావట్లేదా.. లేదంటే సౌత్ కోసమే హిందీని వదిలేస్తున్నారా? అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Janhvi Kapoor
Janhvi Kapoor

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మ కోరిక తీర్చడం కంటే గొప్ప గిఫ్ట్ ఏముంటుంది అన్నారు జాన్వీ. ఈమె తీరు చూస్తుంటే బాలీవుడ్ వదిలేసేలా ఉంది.

Janhvi Kapoor
Janhvi Kapoor

అతిలోకసుందరి శ్రీదేవికి కూడా తెలుగుపైనే కాస్త ఎక్కువ మక్కువ ఉండేది. అందుకే కూతురు జాన్వీ కపూర్‌ను కూడా సౌత్‌ సినిమాలలో యాక్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇందులో భాగంగానే దేవర లాంటి సెన్సేషనల్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ కపూర్. శ్రీదేవి తనయకు టాలీవుడ్ పూలబాట వేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News