BigTV English
Advertisement

Priyanka Gandhi Nomination: వయనాడ్‌ బైపోల్.. ప్రియాంక గాంధీకి బెస్ట్ విషెస్ చెప్పిన సీఎం రేవంత్

Priyanka Gandhi Nomination: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేశారు.

Revanthreddy (credit/instagram)
Revanthreddy (credit/instagram)

తొలిసారి కేరళలోని వయనాడ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Revanthreddy (credit/instagram)
Revanthreddy (credit/instagram)

ఇక్కడ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండుసార్లు గెలిచారు. ఆ సీటుకు ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Revanthreddy (credit/instagram)
Congress (credit/instagram)

ఆ స్థానం నుంచి ప్రియాంకగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేశారు ఆమె.

Revanthreddy (credit/instagram)
Congress (credit/instagram)

పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి మిగతా సీనియర్లు అక్కడికి తరలి వెళ్లారు.

Revanthreddy (credit/instagram)
Congress (credit/instagram)

నామినేషన్ ముందు సీఎం రేవంత్‌రెడ్డి, ప్రియాంకగాంధీ (Priyanka Gandhi )కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Revanthreddy (credit/instagram)
Congress (credit/instagram)

ఆమె శక్తి వంతమైన వాయిస్‌ను పార్లమెంటులో వినిపిస్తారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Revanthreddy (credit/instagram)
Congress (credit/instagram)

ఈ సందర్భంగా పార్టీ నేతలతో దిగిన ఫోటోలను సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ ద్వారా అభిమానులతో షేర్ చేశారు. ఇప్పుడు వాటిపై ఓ లుక్కేద్దాం.

Revanthreddy (creditinstagram)
Revanthreddy (creditinstagram)

Related News

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

Bhagya Shri borse: మొదలెడదామా అంటున్న భాగ్యశ్రీ!

Sreeleela : వైట్ శారీలో అప్సరసలాగా మెరిసిపోతున్న శ్రీలీల..ఎంత క్యూట్ గా ఉందో..

Rukmini Vasanth: ముద్దొచ్చేస్తున్న కనకావతి.. కష్టం బేబీ తట్టుకోవడం!

Rakul Preet Singh: ట్రెండీ వేర్‌లో రకుల్‌ హాట్‌ ఫోజులు.. మతిపోతుందంటున్న కుర్రకారు

Sapthami Gowda : యెల్లో డ్రెస్ లో క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కాంతారా బ్యూటీ..

Anupama ParameswRan : కిల్లింగ్ లుక్ లో లిల్లీ.. అబ్బా ఆ చూపులకే కుర్రాళ్ళు ఫిదా..!

Nidhhi Agerwal : గ్లామర్ డోస్ పెంచేసిన వీరమల్లు బ్యూటీ!

×