Deepika Pilli (Source: Instragram)
ప్రముఖ యాంకర్ దీపిక పిల్లి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో ఆకట్టుకునే ఈ సొట్టబుగ్గల సుందరి సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటోంది.
Deepika Pilli (Source: Instragram)
ఇక సుధీర్ హీరోగా నటించిన పండుగాడు సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె.. ఇప్పుడు మరో యాంకర్ ప్రదీప్ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది.
Deepika Pilli (Source: Instragram)
ప్రస్తుతం ప్రదీప్ హీరోగా నటిస్తున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్గా దీపికాపిల్లి నటిస్తోంది.
Deepika Pilli (Source: Instragram)
అందులో భాగంగానే ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ యువతకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
Deepika Pilli (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా లంగా ఓణీలో నటించి, అందరిని ఆకట్టుకుంది. మొత్తానికైతే అందంతోనే చంపేస్తోంది అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Deepika Pilli (Source: Instragram)
మరి కొంతమంది హంసలాగా ఉన్నావే అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు