E-Paper
Advertisement

Deepthi sunaina: బ్యాక్ చూపిస్తూ.. బెంబేలెత్తిస్తున్న షణ్ణూ మాజీ గాళ్‌ఫ్రెండ్

Deepthi sunaina: బ్యాక్ చూపిస్తూ.. బెంబేలెత్తిస్తున్న షణ్ణూ మాజీ గాళ్‌ఫ్రెండ్
Advertisement

Deepthi sunaina: దీప్తి సునైనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినవసరం లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టి అప్పట్లో సెన్సేషన్ సృష్టించిందామె.

Deepthi sunaina photo shoot
Deepthi sunaina photo shoot

సోషల్ మీడియా సెలబ్రిటీ అంటే దీప్తి పేరు బలంగా వినిపిస్తోంది. ఈ పేరును వాడుకుని బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టింది.

Deepthi sunaina photo shoot
Deepthi sunaina photo shoot
Advertisement

బిగ్ బాస్ లో తన గేమ్ స్ట్రాటజీతో హోస్ట్ నానితోపాటు ప్రేక్షకుల మదిని కూడా దోచుకుంది. యూట్యూబర్ షణ్మఖ్ జస్వంత్ తో ప్రేమాయణం నడిపి మరింత గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది.

Deepthi sunaina photo shoot
Deepthi sunaina photo shoot

అతడితో బ్రేకప్ చెప్పి ఇంకా ఫేమస్ అయ్యింది. ఇవన్నీ పక్కనబెడితే సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Deepthi sunaina photo shoot
Deepthi sunaina photo shoot
Advertisement

నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్ తో కుర్రకారును కునుకులేకుండా చేయడంలో దీప్తి ఎప్పుడూ ముందే ఉంటుంది.

Deepthi sunaina photo shoot
Deepthi sunaina photo shoot

తాజాగా బీచ్‌ వెకేషన్‌లో ఈ బ్యూటీ చీరలో సెగలు పుట్టించింది. రెడ్ కలర్ శారీలో బ్యాక్ చూపిస్తూ అందాల విందు చేస్తూ కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Deepthi sunaina photo shoot
Deepthi sunaina photo shoot

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×