BigTV English

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Star Health Data: ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ (Star Health) కస్టమర్లకు ఊహించని షాక్ తగిలింది. ఆ సంస్థలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారందరి డేటా చోరీకి గురైనట్లు సమాచారం. కస్టమర్ల డేటా మొత్తాన్ని టెలిగ్రామ్ పబ్లిక్ గానే అమ్మకానికి పెట్టినట్లు వస్తున్న వార్తలు.. లక్షలాదిమందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. టెలిగ్రామ్ లో ఉన్న చాట్ బాట్స్ ద్వారా స్టార్ హెల్త్ సమాచారం మొత్తం బయటికి లీకైనట్లు తెలుస్తోంది.


టెలిగ్రామ్ లో నేరాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో.. ఆ సంస్థ సీఈఓ పావెల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరా, సైబర్ క్రైం వంటి వాటిని ప్రోత్సహించినందుకు ఆయన్ను పారిస్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా స్టార్ హెల్త్ కస్టమర్ల సమాచారం అమ్మకానికి పెట్టినట్లు వార్తలు రావడంతో.. సర్వత్రా ఆందోళన నెలకొంది. చాట్ బాట్ సెక్యూరిటీ రీసెర్చర్ మీడియాకు వెల్లడించడంతో.. ఈ విషయం వెలుగు చూసింది.

Also Read: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు


అయితే.. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ మాత్రం తమ కస్టమర్ల డేటా సేఫ్ గానే ఉంటుందని తెలిపింది. చాట్ బాట్లను వాడి కస్టమర్ల పాలసీ, క్లెయిమ్ డాక్యుమెంట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే కస్టమర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, అడ్రస్ లు, ట్యాక్స్, ఐడీ కార్డ్స్, టెస్టుల ఫలితాలు వంటి సమాచారాన్ని కూడా పొందవచ్చని పేర్కొంది. కాగా.. ఆగస్టు 13న గుర్తు తెలియని వ్యక్తి తమ యాక్సెస్ తీసుకున్నాడని, ఈ విషయాన్ని తమిళనాడులోని సైబర్ క్రైమ్ విభాగం గుర్తించిందన్నారు. కస్టమర్ల డేటాను అనధికారికంగా పొందడం, వ్యాప్తిచేయడం చట్టవిరుద్ధమని టెలిగ్రామ్ పేర్కొంది.

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×