Deepthi Sunaina(Source:Instagram)
ప్రముఖ యూట్యూబర్ దీప్తి సునయన గురించి పరిచయాలు అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే ఆడియన్స్ కి మరింత చేరువయ్యింది.
Deepthi Sunaina(Source:Instagram)
తర్వాత మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమలో పడి ,ఇంకా క్రేజ్ దక్కించుకున్న ఈమె.. ఆ తర్వాత అతనితో బ్రేకప్ చెప్పుకొని మళ్లీ వార్తల్లో నిలిచిందని చెప్పవచ్చు
Deepthi Sunaina(Source:Instagram)
బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత షణ్ముఖ్ సిరి హనుమంతు తో కాస్త చనువుగా ఉండడం చూసి తట్టుకోలేక అతడికి బ్రేకప్ చెప్పినట్లు ఎప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ అసలు కారణం ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ తెలియదనే చెప్పాలి.
Deepthi Sunaina(Source:Instagram)
ఇక షణ్ముఖ్ నుండి విడిపోయిన తర్వాత మళ్లీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరియర్ను కొనసాగిస్తోంది దీప్తి సునయన.
Deepthi Sunaina(Source:Instagram)
అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటో షేర్ చేసే దీప్తి.. అందులో భాగంగానే తాజాగా మరో ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకుంది.
Deepthi Sunaina(Source:Instagram)
ఈ క్రమంలోనే తాజాగా డాబా పైకి ఎక్కిన ఈమె.. బిల్డింగ్ కార్నర్ లో కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం దీప్తి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.