E-Paper
Advertisement

Janhvi Kapoor: ‘తంగం’గా జాన్వీ కపూర్.. అరెరె ఇంత అందం వేస్ట్ అయిపోయిందే!

Advertisement

Janhvi Kapoor Photos: ‘దేవర’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది జాన్వీ కపూర్. ఇందులో తను తంగం అనే పాత్రలో కనిపించింది.

Janhvi Kapoor
Janhvi Kapoor

‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్ అని ప్రకటించిన కొన్నిరోజుల్లోనే ‘చుట్టమల్లే’ పాటను విడుదల చేశారు.

Janhvi Kapoor
Janhvi Kapoor
Advertisement

ఆ పాటలో జాన్వీని చూసి కుర్రకారు అంతా ఫిదా అయిపోయారు. సినిమాలో తన గ్లామర్ ఇంకెలా ఉంటుందో అని అంచనాలు పెట్టేసుకున్నారు.

Janhvi Kapoor
Janhvi Kapoor

కానీ ‘దేవర’లో అంతా రివర్స్ అయ్యింది. జాన్వీ కపూర్‌కు కేవలం మూడు సీన్స్ మాత్రమే ఉన్నాయి.

Janhvi Kapoor
Janhvi Kapoor
Advertisement

‘చుట్టమల్లే’ పాటలో మాత్రమే కుర్రకారును ఉర్రూతలూగించేలా స్టెప్పులేసి, గ్లామర్ షో చేసి ఆ తర్వాత మాయమయిపోయింది.

Janhvi Kapoor
Janhvi Kapoor

ఇక ‘దేవర’ సినిమా చూసిన ప్రేక్షకులంతా జాన్వీ కపూర్ అందం అంతా వేస్ట్ అయిపోయిందని ఫీలవుతున్నారు.

Janhvi Kapoor
Janhvi Kapoor

కనీసం ‘దేవర 2’లో అయినా జాన్వీ కపూర్ గ్లామర్, యాక్టింగ్‌ను కొరటాల శివ పూర్తిగా యూజ్ చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Janhvi Kapoor
Janhvi Kapoor

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×