
Dimple Hayathi (Source: Instragram)
డింపుల్ హయతి.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Dimple Hayathi (Source: Instragram)
రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె మళ్లీ ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో రవితేజ సరసన నటించింది.

Dimple Hayathi (Source: Instragram)
అయితే ఈ సినిమాతో కూడా పెద్దగా గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈమె చేసిన కామెంట్లు ఈమెను వార్తల్లో నిలిచేలా చేశాయి.

Dimple Hayathi (Source: Instragram)
దివంగత దిగ్గజ దర్శక ధీరుడు దాసరి నారాయణరావు తనకు తాత వరుస అవుతారని చెప్పిన ఈమె.. అలాగే ప్రముఖ సీనియర్ నటి ప్రభా తన నానమ్మ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Dimple Hayathi (Source: Instragram)
ప్రస్తుతం భారీ ప్రాజెక్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈమె ఇటు ఇంస్టాగ్రామ్ వేదికగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మైమరిపింప చేసింది.

Dimple Hayathi (Source: Instragram)
అందులో భాగంగానే కేవలం ముఖం, షోల్డర్ మాత్రమే కనిపించేలా ఫోటోలు పంచుకున్న ఈమె.. అందులో కనుసైగల తోనే అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసింది