
Eesha Rebba (Source: Instragram)
ఈషా రెబ్బా.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎప్పటికప్పుడు తన అందాలతో మెస్మరైస్ చేస్తోంది ఈషా రెబ్బా.

Eesha Rebba (Source: Instragram)
వరంగల్ లోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన ఈమె.. హైదరాబాద్లో పెరిగింది.ఎంబీఏ పట్టా అందుకొని మోడల్ గా కూడా పనిచేసింది.

Eesha Rebba (Source: Instragram)
దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి నుండి ఆడిషన్ కాల్ అందుకున్న ఈమె.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా అరంగేట్రం చేసింది.

Eesha Rebba (Source: Instragram)
అంతకు ముందు ఆ తర్వాత అనే సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. అమీ తుమీ, ఆవ్ వంటి చిత్రాలలో నటించింది. అంతేకాదు సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచి, అరవింద సమేత వీర రాఘవ వంటి చిత్రాలలో నటించిన ఈమె మలయాళ సినిమాలో కూడా నటించింది.

Eesha Rebba (Source: Instragram)
విలువిద్యతో పాటు కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకున్న ఈషా.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

Eesha Rebba (Source: Instragram)
తాజాగా పింక్ కలర్ చీర కట్టుకున్న ఈమె.. అందులో నడుమ అందాలు హైలైట్ చేస్తూ అభిమానులకు ఊపిరాడకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈషా రెబ్బా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
.