Eesha Rebba ( Source / Instagram)
వరంగల్ పిల్ల ఈషా రెబ్బా అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచేయడం ఈమె ప్రత్యేకత. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా, సహాయనటిగా ఎన్నో మూవీల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Eesha Rebba ( Source / Instagram)
2012లో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' తో తెరంగేట్రం చేసింది. కానీ అంతకు ముందు సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది..
Eesha Rebba ( Source / Instagram)
ఆ తర్వాత రొమాంటిక్ చిత్రం అమీ తుమీలో కథానాయకిగా మెప్పించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. వరుస తెలుగు సినిమాల్లో మెరిసింది. కానీ హిట్ సినిమా పడలేదు.
Eesha Rebba ( Source / Instagram)
2023లో 'మామా మశ్చీంద్రలో' మరోసారి కథానాయకిగా కనిపించింది. తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళ భాషల్లో నటిస్తుంది.
Eesha Rebba ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కుర్ర హీరోయిన్ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది. హాట్ లుక్ ఈషా అందాలు వర్ణించడం కష్టమే.. అందానికి ఎవరైన ఫిదా అవ్వాల్సిందే..
Eesha Rebba ( Source / Instagram)
తాజాగా బ్లాక్ స్లీవ్ టాప్, బ్రౌన్ ప్యాంట్, గాగుల్స్ పెట్టుకొని న్యాచురల్ లుక్ లో కనిపించింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..