Bhagya Sri Borse (Source: Instragram)
భాగ్యశ్రీ బోర్సే.. పూణే నుండి వచ్చిన ఈమె మోడల్‌గా కెరియర్ ఆరంభించి, ఆ తర్వాత నటిగా మారింది.. 2023లో వచ్చిన హిందీ చిత్రం యారియన్ 2తో సినీ రంగప్రవేశం చేసింది.
Bhagya Sri Borse (Source: Instragram)
2024లో ప్రముఖ తెలుగు దర్శకుడు హరీష్ శంకర్ , మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Bhagya Sri Borse (Source: Instragram)
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈమె హిందీ నటి అయినప్పటికీ తెలుగులో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకొని అందరిని ఆకట్టుకుంది.
Bhagya Sri Borse (Source: Instragram)
అలాగే గౌతమ్ తింగనూరి దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమాలో కూడా ఈమె నటించిన విషయం తెలిసిందే.
Bhagya Sri Borse (Source: Instragram)
ప్రస్తుతం రామ్ పోతినేనితో సినిమా చేస్తున్న ఈమె... కొంతకాలంగా అతనితో డేటింగ్ చేస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Bhagya Sri Borse (Source: Instragram)
ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా టాప్ అందాలను హైలైట్ చేస్తూ గ్రీన్ కలర్ వన్ పీస్ డ్రెస్ లో ఆకట్టుకుంది. ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.