Pragya Jaiswal Images(Source: jaiswalpragya/Instagram)
Pragya Jaiswal latest Photos: హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య వెండితెరపై ఈ భామ సందడి కురువైంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా చేసే రచ్చ అంత ఇంత కాదు.
Pragya Jaiswal Images(Source: jaiswalpragya/Instagram)
వెండితెరపై పద్దతిగా కనిపించే ఆమె నెట్టింట గ్లామర్ షోకి లిమిట్స్ ఎత్తేస్తోంది. ట్రేండీవేర్, బికీని ఘాటు అందాలతో మాయ చేస్తుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ ముసిముసి నవ్వుతూ కుర్రకారు వల విసురుతుంది.
Pragya Jaiswal Images(Source: jaiswalpragya/Instagram)
బ్లాక్స్ మ్యాక్సీ టాప్ లో హాట్ ఫోజులు ప్రగ్యా మతిపోగోడుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
Pragya Jaiswal Images(Source: jaiswalpragya/Instagram)
మోడల్ కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఈ రంగంలో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాత 2015లో మిర్చీ లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. దీని తర్వాత వరుణ్ తేజ సరసన కంచె సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.
Pragya Jaiswal Images(Source: jaiswalpragya/Instagram)
ఇక ఈ మూవీ తర్వాత ప్రగ్యాజైస్వాల్కు టాలీవుడ్ విపరీతమైన క్రేజ్ రావడంతో వరసగా అవకాశాలు వచ్చాయి. బాలకృష్ణసినిమాలో ఛాన్స్ కొట్టేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తర్వాత వరసగా గుంటూరోడు, జయ జానకి నాయక, నమో వెంకటేశాయా,అఖండ 2, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది.
Pragya Jaiswal Images(Source: jaiswalpragya/Instagram)
ముఖ్యంగా బాలయ్య అఖండ, డాకు మహారాజ్ సినిమాలతో వరసగా రెండు బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది. వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నప్పటికీ ఈ అమ్మడుకు తెలుగులో ఆశిచిన స్థాయిలో మాత్రం అవకాశాలు రావం లేదు.