Shriya Saran (Source: Instragram)
శ్రియా శరణ్.. తెలుగు ప్రేక్షకులను తన నటనతో అబ్బురపరిచిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది.
Shriya Saran (Source: Instragram)
తెలుగు, తమిళ్ అంటూ భాషతో సంబంధం లేకుండా భారీగా ఆకట్టుకున్న శ్రియా శరణ్ 2018లో వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.
Shriya Saran (Source: Instragram)
దానికి తోడు కరోనా రావడంతో విదేశాలలోనే సెటిలైపోయిన ఈమె అక్కడే పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. పాప పుట్టిన రెండేళ్ల తర్వాత అందరికీ పరిచయం చేసిన శ్రియా శరణ్ ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Shriya Saran (Source: Instragram)
అందులో భాగంగానే ఇటీవల ఈమె నటించిన చిత్రం మిరాయ్. తేజ సజ్జ హీరోగా సూపర్ యోధా పాత్రలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.
Shriya Saran (Source: Instragram)
ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా శ్రీలంకలోని గల్లే ఫోర్టులో సందడి చేసిన శ్రియా వైట్ డ్రెస్ లో కనిపించి తన అందాలతో హీట్ పుట్టించింది.
Shriya Saran (Source: Instragram)
తాజాగా శ్రియా శరణ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఏజ్ లో కూడా ఇంత హాట్ గా ఉంది ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.