BigTV English

Manchu Lakshmi: మంచు లక్ష్మిలో మరో యాంగిల్.. ఈ ఫోటోలు చూస్తే మీరూ అదే అంటారు!

Happy Birth Day Manchu Lakshmi: మంచు ఫ్యామిలీకి వారసురాలిగా సినిమాల్లో నటించడానికి ముందుకొచ్చింది మంచు లక్ష్మి. కానీ తను ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. (Image Source: Manchu Lakshmi/Instagram)

Manchu Lakshmi
Manchu Lakshmi

మొదట్లో మంచు లక్ష్మి ట్రెడీషినర్ వేర్‌లోనే కనిపిస్తుందని ప్రేక్షకులు భావించారు. కానీ అలా కాకుండా మోడర్న్ డ్రెస్సులో కూడా ఆశ్చర్యపరచగలదు అని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. (Image Source: Manchu Lakshmi/Instagram)

Manchu Lakshmi
Manchu Lakshmi

మంచు లక్ష్మి షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడంతో పాటు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా కూడా మారాయి. (Image Source: Manchu Lakshmi/Instagram)

Manchu Lakshmi
Manchu Lakshmi

తను షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్ల కామెంట్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. హీరోయిన్‌గా పాపులారిటీ రాకపోయినా.. మంచు లక్ష్మి కూడా సూపర్ హాట్ అని తన ఫాలోవర్స్ అంటుంటారు. (Image Source: Manchu Lakshmi/Instagram)

Manchu Lakshmi
Manchu Lakshmi

మంచు లక్ష్మి ఎక్కువగా షార్ట్స్ వేయడానికే ఇష్టపడుతుంది. అందుకే తన సోషల్ మీడియాలో ఎక్కువగా అదే డ్రెస్‌తో ఫోటోలు కనిపిస్తుంటాయి. (Image Source: Manchu Lakshmi/Instagram)

Manchu Lakshmi
Manchu Lakshmi

బీచ్‌లో బికినీ వేసుకున్న మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో అగ్గిరాజేసింది. (Image Source: Manchu Lakshmi/Instagram)

Manchu Lakshmi
Manchu Lakshmi

హాలీడేస్‌కు, ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ ప్రాంతానికి తగినట్టుగా రెడీ అవ్వడం మంచు లక్ష్మికి అలవాటు. (Image Source: Manchu Lakshmi/Instagram)

Manchu Lakshmi
Manchu Lakshmi

మోడర్న్‌డగా ఉండడం కోసం డీప్ నెక్ బ్లౌజులు వేయడానికి కూడా మంచు లక్ష్మి పెద్దగా ఆలోచించదు. (Image Source: Manchu Lakshmi/Instagram)

Manchu Lakshmi
Manchu Lakshmi

మంచు లక్ష్మి మోడర్న్ డ్రెస్సులోని ఫోటోలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి కూడా. (Image Source: Manchu Lakshmi/Instagram)

Manchu Lakshmi
Manchu Lakshmi

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×