BigTV English

Sharvari Wagh: వావ్.. శార్వరి వాఘ్ అందం చూసారా..

Sharvari Wagh: వావ్.. శార్వరి వాఘ్ అందం చూసారా..

Sharvari Wagh Latest Photos: “ప్యార్ కా పంచనామా 2″తో బాలీవుడ్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా అడుగు పెట్టిన శార్వరి వాఘ్.. తాజాగా జాన్ అబ్రహంతో కలిసి “వేద” తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఈ భామ.


బంటి ఔర్ బబ్లీ తో మొదటి సారిగా వెండతెరపై మెరసింది ఈ భామ. అలియాభట్ గూఢాచారిగా వస్తోన్న మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది.


సిద్దార్ధ్ మల్హోత్ర దర్శకత్వం వహించిన “మహరాజా” మూవీలోనూ కనిపించింది ఈ ముద్దుగుమమ్మ. ఈ సినిమా ఈ సంవత్సరం విడుదలకానుంది.

16 ఏళ్ల వయసులోనే కెరీర్ ప్రారంభించింది. 2013 లో క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ కాంటెస్ట్ లో పోల్గొని టైటిల్ గెలుచుకుంది.

ఆ తర్వాత యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది. పలు బ్రాండ్లకు మోడల్ వ్యవహరించింది కూడా. అప్పటి నుంచే దర్శకత్వంపై ఆసక్తి కలిగిందట ఈ బ్యూటీకి.

అలా 2015లో ప్యార్ కా పంచ్ నామా2, బాజీరావ్ మస్తానీ, సోను కే టిటు కి స్వీటీ తదితర సినిమాలకు అసిస్టెంట్ డైరక్టర్ గా చేసింది.

“ద ఫర్ గాటెన్ ఆర్మీ-ఆజాదీ కే లియే” వెబ్ సిరీస్ తో నటిగా మారింది. ఆ తర్వాతే సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి.

శార్వరి వాఘ్ తొలి సినిమా బంటి ఔర్ బబ్లీ 2 తోనే 2022 లో ఐఫా, 67వ ఫిల్మ్ ఫేర్ లో ఉత్తమ నటిగా అవార్డులను అందుకుంది.

ఈ భామకి పుస్తకాలు చదవడమంటే చాలా ఇస్టమట. చిరాకుగా ఉన్న, ఒత్తిడి గా ఉన్న పుస్తకాలు చదివితే ప్రశాంతంగా ఉంటుంది అని చెబుతోంది శార్వరి వాఘ్..

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×