
Hebah Patel ( Source / Instagram )
తెలుగు చిత్రపరిశ్రమలో ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న స్టార్హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో హెబ్బా పటేల్ ఒకరు.. అలా ఎలా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే యూత్ క్రష్ గా మారిపోయింది..

Hebah Patel ( Source / Instagram )
తన అందం, అభినయంతో ఆకట్టుకుంటూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ. తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ట్రెండింగ్ లో ఉంది.

Hebah Patel ( Source / Instagram )
ఇక కుమారి 21ఎఫ్ మూవీతో హాట్ గర్ల్ గా మారిపోయింది.. ఆ మూవీతో యూత్ క్రష్ అయ్యింది.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడో రకం.. అడో రకం, ఏంజిల్, 24 కిస్సెస్, మిస్టర్ వంటి మూవీల్లో నటించి మెప్పించింది.

Hebah Patel ( Source / Instagram )
రీసెంట్ గా ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ ఇటీవల ఓదెల 2 లో నటించింది. అలాగే రెడ్ మూవీలో ఐటమ్ సాంగ్ లో నటించింది. ప్రస్తుతం సినిమాలు చేస్తుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది..

Hebah Patel ( Source / Instagram )
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్.. తన గ్లామర్‌తో ఎప్పటికప్పుడు కుర్రకారు మతి పోగొడుతుంది.. రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచుతు పిచ్చెక్కిస్తుంది.. ఈ మధ్య స్లిమ్ అయిన ఈమె స్టైలిష్ పిక్స్ ను షేర్ చేస్తుంది.

Hebah Patel ( Source / Instagram )
ఈమె లేటెస్ట్ ఫోటోలతో తన సోషల్ మీడియాని నింపేస్తుంది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఫ్యాంట్ జిప్ తీస్తూ కిర్రాక్ స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ పిక్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..