Inaya Sultana (Source: Instragram)
రాంగోపాల్ వర్మ బ్యూటీగా భారీ పాపులారిటీ అందుకున్న ఇనయా సుల్తానా.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.
Inaya Sultana (Source: Instragram)
ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసే ఈమె తాజాగా ఊహించని అవతారంలో కనిపించి ఆశ్చర్యపరిచింది.
Inaya Sultana (Source: Instragram)
సముద్ర తీరంలో షిప్ లో రెడ్ బికినీ ధరించి.. వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. ముఖ్యంగా తన ఫాలోవర్స్ కి కిక్ ఇచ్చేలా.. షిప్ లో పలు రకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజులిచ్చింది.
Inaya Sultana (Source: Instragram)
రెడ్ బికినీ ధరించిన ఈమె తన అందాలతో రెచ్చగొడుతూ కొత్త లుక్ లో మెరిసింది. అటు ఈమె ఇచ్చిన ఫోజులకి ఫాలోవర్స్ మాత్రమే కాదు ఇంస్టా యూజర్స్ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Inaya Sultana (Source: Instragram)
ఒకరకంగా చెప్పాలి అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందాల డోస్ మరింత పెంచింది అని, అందులో భాగంగానే ఇప్పుడు మరొకసారి రెచ్చిపోయిందని చెప్పవచ్చు.
Inaya Sultana (Source: Instragram)
ఈమె అందాలు చూసి బాప్ రే ఏంటి అరాచకం.. అందాలతోనే హాట్ బాంబ్ పేలుస్తోంది అంటూ ఫాలోవర్స్ కామెంట్లు చేస్తున్నారు