Inaya Sulthana Latest Photos: బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత ఇనయా సుల్తానా లైఫే మారిపోయింది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచేసుకుంటోంది ఈ భామ.
బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండడంతో తన క్రేజ్ మరింత పెరిగిపోయింది.
ఇటీవల కాలంలో ఇనయా సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి.
రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ పోతోంది.
తాజాగా బీచ్‌లో ఇసుకతో ఆడుతూ, తన వింత వింత ఫోజుల్లో ఫోటోలు దిగుతూ, వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ఈమధ్య ఇనయా ఫోటోలు చూస్తుంటే గ్లామర్ డోస్‌కు లిమిట్స్ ఏమీ పెట్టుకోవడం లేదని అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.