BigTV English

Ananya Nagalla Saree Pics: పట్టుచీరలో పిచ్చెక్కిస్తున్న అనన్య నాగళ్ల..!

Ananya Nagalla Saree Pics: పట్టుచీరలో పిచ్చెక్కిస్తున్న అనన్య నాగళ్ల..!
Ananya Nagalla Latest Saree Pics Photos: అనన్య నాగళ్ల మన తెలంగాణా అమ్మాయి అందం అభినయంతో కుర్రకారును తన వైపుకు తిప్పుకుంది అచ్చతెలుగు కుందనపు బొమ్మ.


చేసింది తక్కువ సినిమాలు అయిన తన నటనతో, తన అందంతో ప్రేక్షకాధారణ పొందింది ఈ బ్యూటీ.


హైదరాబాద్ లోనే బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొంతకాలం సాప్ట్‌వేర్ ఉద్యోగం చేసింది. చిన్నప్పటి నుంచే నటనపై ఆశక్తి ఉండటంతో యాక్టింగ్ కోసం శిక్షణ కూడా తీసుకుంది.

అనన్య నాగళ్ల తొలిసారిగా “మల్లేశం” అనే షార్ట్ ఫిలిమ్ తీసింది. ఇందులో తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈ షార్ట్ ఫిలిమ్ కి ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది కూడా.

ఆ సినిమాలో తన నటనకి సిని నిర్మాతలే ఫిదా అయ్యారు. దీంతో టాలీవుడ్ లో ఆఫర్లు పట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” సినిమాలో దివ్యానాయక్ పాత్రలో అలరించింది ఈ బ్యూటీ.

నితిన్ హీరోగా నటించిన “మాస్ట్రో” మూవీలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత శాంకుంతలం సినిమాలో అనసూయగా ప్రేక్షకులను అలరించింది.

మళ్లీ పెళ్లి, అన్వేషి, తంత్ర, పొట్టేల్, శ్రీకాకుళం సినిమాల్లో అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఈ బ్యూటీ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అనుభవాలను పంచుకుంటూ, మెస్మరైజ్ చేసే తన ఫోటోలతో అలరిస్తుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ లో 1  మిలియన్స్ ఫారోవర్స్ ఉన్నారు.

Related News

Rashi Singh : లంగా హోణిలో రాశి అందాలు అదరహో.. ఏముంది మావా..

Neha Dhupia: రెడ్ డ్రెస్ లో హీట్ పుట్టిస్తున్న నేహా.. ఫోటోలు వైరల్!

Raai lakshmi: ఐలాండ్ లో అందాలతో అదరహో అనిపిస్తున్న రాయ్ లక్ష్మీ !

Eesha Rebba: సెల్ఫీలో ఈషా క్రేజీ లుక్స్‌.. ముద్దులోలకబోస్తూ కుర్రాళ్లకు వల..

Sriya Reddy Photos: హాట్‌ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న ‘ఓజీ’ శివంగి శ్రియా రెడ్డి

Kareena Kapoor: బాల్కనీలో పరువాల విందు వడ్డిస్తున్న కరీనా.. ఫోటోలు వైరల్

Nabha Natesh: నడుము, నాభి అందాలతో గిలిగింతలు పెడుతున్న నభా నటేష్ !

Ananya Nagalla: అనన్య నాగళ్ల స్టన్నింగ్‌ లుక్‌.. కలర్‌ఫుల్‌ శారీలో ఘాటు ఫోజులతో మతిపోగోడుతున్న ముద్దుగుమ్మ

Big Stories

×