Samyuktha Menon Latest Photos: సంయుక్త మీనన్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్యనే ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

సంయుక్త మీనన్ పాప్ కార్న్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ చిత్రాల్లో కూడా నటించింది.

ఈ అమ్మడు భీమ్లానాయక్ సినిమాతో తెలుగు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత “మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు” అంటూ సార్ మూవీలో ఆడి పాడి కుర్ర కారు మనసు దోచుకుంది ఈ చిన్నది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్షి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ఆ తర్వాత డెవిల్ మూవీలో నటించింది.. కెరీర్ పరంగా ఫుల్ సక్సెస్ ను అందుకుంది ఈ బ్యూటీ.

అయితే క్రేజ్ పెరిగే కొద్ది హీరోయిన్ పై రూమర్స్ కూడా పెరుగుతుంటాయని అందరూ అంటారు.

అలాగే సంయుక్త మీనన్ పై కూడా ఈ మధ్యనే ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో ప్రచారం అయింది.

అదిలా ఉంటే.. సంయుక్త గ్లామర్ కి ప్రాధాన్యమిస్తూనే.. సంప్రదాయ చీరకట్టులో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.

సంయుక్త చీరల్లో ఉన్న కొన్ని ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి