Jabardast Varsha (Source: Instragram)
ఒకప్పుడు పలు సీరియల్స్ లో నటించి, తన అందంతో, నటనతో అందరిని ఆకట్టుకున్న వర్ష.. జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత భారీ పాపులారిటీ అందుకుంది.
Jabardast Varsha (Source: Instragram)
హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ సినిమాలలో మాత్రం ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు. దాంతో లేడీ కమెడియన్ గానే జబర్దస్త్ లో కొనసాగుతోంది.
Jabardast Varsha (Source: Instragram)
అక్కడే ఇమ్మాన్యుయల్ తో ప్రేమాయణం నడుపుతూ స్కిట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది వర్ష.
Jabardast Varsha (Source: Instragram)
ఇక తాజాగా లెహంగా ధరించి అందరిని ఆకట్టుకుంది. ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించి, అందుకు అట్రాక్ట్ గా వైట్ కలర్ లంగా పావడాతో అందాలను కప్పేసింది.
Jabardast Varsha (Source: Instragram)
ముఖ్యంగా కేరవాన్ నుండి స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిస్తూ దిగిన ఫోటోలు చూసి నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Jabardast Varsha (Source: Instragram)
ఇమ్మాన్యుయేల్ నీ లవర్ తో కాస్త జాగ్రత్త.. ఈ అమ్మడి అందాలు చూసి ఎవరైనా తన్నుకెళ్తారేమో చూసుకో అంటూ సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం వర్ష తన అందాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.