BigTV English

OTT Movies: మూవీ లవర్స్ పండగే.. ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు.. స్ట్రీమింగ్?

OTT Movies: మూవీ లవర్స్ పండగే.. ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు.. స్ట్రీమింగ్?

OTT Movies: మూవీ లవర్స్ కోసం థియేటర్లలో ప్రతి నెల ఎలాగైతే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో అలాగే ప్రతి వారం థియేటర్లలో కొన్ని సినిమాలు సందడి చేస్తున్నాయి. ఫిబ్రవరి 14 న రిలీజ్ అయిన సినిమాల్లో ఛావా మూవీ బాగా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మిగిలిన సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. అయితే గత వారం తో పోలిస్తే ఈ వారం కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ వారం మరిన్ని సినిమాలు, సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రెడీ అయ్యాయి. ఇందులో కొన్ని రిలీజ్‍లు ఆసక్తిని రేపుతున్నాయి.. నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలయ్య మూవీ డాకు మహారాజ్ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది. ఓ మలయాళ బ్లాక్‍‍బస్టర్ తెలుగులో మరో ఓటీటీలోకి వస్తోంది. ఓ ఆసక్తికర వెబ్ సిరీస్ అడుగుపెట్టనుంది. ఈ వారం ఓటీటీల్లో ఐదు టాప్ రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి…


నెట్ ఫ్లిక్స్…

జీరోడే (వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 20


డాకు మహారాజ్‌ (తెలుగు)- ఫిబ్రవరి 21

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌..

ది వైట్‌ లోటస్‌ (వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 17

ఊప్స్‌ అబ్‌ క్యా (హిందీ వెబ్ సిరీస్‌)- ఫిబ్రవరి 20

ఆఫీస్‌ (తమిళ వెబ్ సిరీస్‌)- ఫిబ్రవరి 21

ఈటీవీ విన్..

సమ్మేళనం (తెలుగు )- ఫిబ్రవరి 20

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో..

రీచర్‌3 (వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 20

బేబీజాన్- హిందీ – ఫిబ్రవరి 2

జీ5..

క్రైమ్‌ బీట్‌ (వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 21

ఆపిల్‌ టీవీ ప్లస్‌..

సర్ఫేస్‌2 (వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 21

Also Read : ఏంది సామి ఇది.. నీ టాలెంట్ కు దండం పెట్టాలి.. చుక్కలు చూపిస్తున్నావ్..

ప్రస్తుతానికి అయితే డేట్ ని అనౌన్స్ చేసుకునే సినిమాలు అయితే ఇవే. ఇదే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా మధ్యలో వచ్చి జాయిన్ అవ్వచ్చు మరి ఏ సినిమా వచ్చి మధ్యలో ఎంటర్ ఇస్తుందో చూడాలి.. ఈవారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు విషయానికి వస్తే…ఆసక్తికరమైన మూవీలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది ‘డ్రాగన్‌’ . లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఇందులో హీరోగా నటించాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అదే విధంగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక జబర్దస్త్ ధన్ రాజ్, సముద్ర ఖనిల మూవీ కూడా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్న తండేల్ మూ వీకి కలెక్షన్స్ మాత్రం తగ్గలేదని తెలుస్తుంది.. మొత్తానికి ఈ నెల చివరి వారం బాగానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి..

ఇక సంక్రాంతి సినిమాల తర్వాత అందరి దృష్టి సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలపైనే ఉంది. ఏడాది సమ్మర్ కి చాలా సినిమాలు డేట్ ని లాక్ చేసుకున్నాయి. అందులో ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలే ఉండటం విశేషం. ప్రభాస్ నటించిన రాజా సాబ్ మూవీ పై భారీ అంచనాలే క్రియేట్ అవుతున్నాయి. అయితే ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అరే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : రాత్రిపూట భర్త గదిలోకి వెళ్లాలంటేనే భయపడే భార్య… నాలుగురమ్మాయిల అరాచకం… సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : సాఫ్ట్వేర్ జాబ్ పేరుతో అమ్మాయిలతో ఆ పాడు యాపారం… కూతురు కూడా అదే పని… వర్త్ వాచింగ్ మూవీ

OTT Movie : మొదటి రాత్రే పెళ్ళానికి షాక్… భర్తకు మ్యాటర్ వీక్… కడుపుబ్బా నవ్వించే బ్లాక్ కామెడీ మూవీ

OTT Move: ‘అవెంజర్స్’ ను గుర్తుచేసే కొరియన్ సినిమా… చచ్చినోడి బాడీ పార్ట్స్ తో సూపర్ పవర్స్ .. కిరాక్ మూవీ

OTT Move: దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

OTT Movie : అందమైన అమ్మాయి ఒంట్లో దెయ్యం… రాత్రయితే వణికిపోయే ప్రియుడు… ఓటిటిలో సరికొత్త స్టోరీ

OTT Movie : భర్తను మస్కా కొట్టించే భార్య… సెల్లార్ లో దెయ్యాల మిస్టరీ… ఇది మామూలు స్టోరీ కదయ్యో

Baahubali Movie: షాకింగ్‌ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ‘బాహుబలి’ మూవీ తొలగింపు.. కారణమేంటంటే!

Big Stories

×