
Janvikapoor (Source /Instagram )
ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఆమెకు మంచి క్రేజ్ ని అందించాయి. ధడక్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫస్ట్సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది.

Janvikapoor (Source /Instagram )
ప్రస్తుతం, అల్లుఅర్జున్ సరసన జోడిగా నటిస్తుంది. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీటితో పాటుగా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Janvikapoor (Source /Instagram )
ఈమె చేస్తున్న సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా జాన్వీ కపూర్ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది..

Janvikapoor (Source /Instagram )
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మాయి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజెను సొంతం చేసుకుంది..

Janvikapoor (Source /Instagram )
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంది. ఎన్టీఆర్ దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. రీసెంట్ గా పెద్ది మూవీతో ప్రేక్షకులను పలకరించింది..

Janvikapoor (Source /Instagram )
పింక్ డ్రెస్లో మిర్రర్ ముందు సెల్ఫీలతో రచ్చ చేసింది.. లిప్స్టిక్ వేసుకుంటూ పిచ్చెక్కిస్తున్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మైండ్ బ్లాక్ చేస్తున్న ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి..