Today Movies in TV : చిన్నా చితక పనులు చేసుకొని జీవించే వాళ్లు టీవీలలోని సినిమాలు చూస్తూ సేద తీరుతారు. వినోదాన్ని అందించడంతో పాటుగా కుటుంబాన్ని ఒక్కటీగా చేస్తున్నాయి టీవీలు.. ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రతి ఛానల్ తన ప్రత్యేకతతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. ఒక వైపు పాత హిట్ సినిమాలను, కొత్త హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. మంగళవారం టీవీ షెడ్యూల్‌ను చూసిన ప్రతి ఇంట్లోనూ ఎలాంటి సినిమాలను చూడాలి అనే ఆసక్తి కలుగుతుంది.. అలాంటి వారికోసమే సినిమాల లిస్ట్.. ఇక ఆలస్యం చెయ్యకుండా మీకు నచ్చిన సినిమాను ఒక్కసారి చూసేయ్యండి…
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – శివమణి
మధ్యాహ్నం 3 గంటలకు – కిక్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – కన్యాదానం
ఉదయం 10 గంటలకు – నాని గ్యాంగ్ లీడర్
మధ్యాహ్నం 1 గంటకు – శ్రీ రాజ రాజేశ్వరి
సాయంత్రం 4 గంటలకు – అభిమన్యు
రాత్రి 7 గంటలకు – కాటమరాయుడు
రాత్రి 10 గంటలకు – నాగ పౌర్ణమి
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – గజేంద్రుడు
ఉదయం 12 గంటలకు – చంద్రకళ
మధ్యాహ్నం 2 గంటలకు – యమ కింకరుడు
సాయంత్రం 5 గంటలకు – జల్సా
రాత్రి 8 గంటలకు – డిటెక్టివ్
రాత్రి 11 గంటలకు – గజేంద్రుడు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
ఉదయం 9 గంటలకు – యువరాజు
మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు – ఐ
సాయంత్రం 6 గంటలకు – విశేషం
రాత్రి 9.30 గంటలకు – మంగళవారం
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – అమ్మాయి కాపురం
ఉదయం 10 గంటలకు – జమిందార్
మధ్యాహ్నం 1 గంటకు – గిల్లి కజ్జాలు
సాయంత్రం 4 గంటలకు – తారకరాముడు
రాత్రి 7 గంటలకు – సూర్యవంశం
మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లి చేసి చూడు
రాత్రి 10 గంటలకు – అగ్ని
ఉదయం 9 గంటలకు – మారుతీనగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 4.30 గంటలకు షాదీ మెబారక్
ఉదయం 7 గంటలకు – బాలు
ఉదయం 9 గంటలకు – నిన్నే ఇష్టపడ్డాను
మధ్యాహ్నం 12 గంటలకు – భగీరథ
మధ్యాహ్నం 3 గంటలకు – గోరింటాకు
సాయంత్రం 6 గంటలకు – ఏక్ నిరంజన్
రాత్రి 9 గంటలకు – రామయ్య వస్తావయ్యా
ఉదయం 5 గంటలకు – భలే భలే మొగాడివోయ్
ఉదయం 9 గంటలకు – జులాయి
ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..