Kareena Kapoor: హీరోయిన్ కరీనా కపూర్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.
గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి రెండున్నర దశాబ్దాలు గడిచింది. అయినా సినిమాలు విషయంలో ఎక్కడ తగ్గలేదు.
చేస్తుకుంటూనే వస్తోంది. నాలుగు పదుల వయస్సు దాటినా జస్ట్ 30 అని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
బాలీవుడ్ అభిమానులను మాత్రం ఈమెని బెబో అని ముద్దుగా పిలుస్తారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. మ్యారేజ్ తర్వాత సినిమాలు తగ్గిపోయాయంటూ ఆ మధ్య చిన్న గాసిప్ వచ్చింది.
అది ముమ్మాటికీ కరెక్టే. ఎందుకంటే 2016 నుంచి ఆమె సినిమాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
ఒకటీ లేదా రెండింటితో సరిపెట్టుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది ఫాలోవర్స్ తగ్గుముఖం పట్టారు.
రీసెంట్ గా జ్యూవెలరీ కోసం ఓ ఫోటోషూట్ చేసింది. అందులో కరీనా ఓ రేంజ్‌లో కనిపిస్తోంది.
నాలుగు పదుల వయస్సన్నది ఏ మాత్రం కనిపించకుండా చేసింది. కరీనా.. మజాకా?