BigTV English

Katrina Kaif: లుక్ మార్చేసిన కత్రినా కైఫ్, సినిమాల మాటేంటి?

Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ లుక్ మార్చిందా? డ్రెస్సులను పక్కన పెట్టేసి సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తోంది. క్రమంగా సినిమాలకు దూరమవుతుందా?

Katrina Kaif (credit/instagram)
Katrina Kaif (credit/instagram)

ఇవే ప్రశ్న కత్రినా అభిమానులను వెంటాడుతోంది. రెండు దశాబ్దాలపాటు బాలీవుడ్‌తోపాటు తెలుగు గ్లామర్ ఇండస్ట్రీని ఏలేంది కత్రినా కైఫ్.

Katrina Kaif (credit/instagram)
Katrina Kaif (credit/instagram)

మూడేళ్ల కిందట నటుడు విక్కీ కౌశల్‌ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత క్రమంగా సినిమాల్లో నటించడం తగ్గించేసింది.

Katrina Kaif (credit/instagram)

Katrina Kaif (credit/instagram)ఆ తర్వాత ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలకు మాత్రమే పరిమితమైంది. అసలు విషయాని కొద్దాం. అక్టోబర్ 20న కర్వాచౌత్ పండుగ సందర్భంగా అత్తగారితో బాగా క్లోజ్ అయ్యింది కత్రినా.

Katrina Kaif (credit/instagram)
Katrina Kaif (credit/instagram)

గులాబీ రంగు చీర ధరించింది. ఆ వేడుకల సందర్భంగా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.

Katrina Kaif (credit/instagram)
Katrina Kaif (credit/instagram)

ముఖ్యంగా కత్రినాతో ఆమె అత్త వీణా కౌశల్ ఉన్న ఫోటోలను పంచుకుంది. ఆ ఫ్యామలీ మధ్య కత్రినా తన ఆప్యాయత, బంధాన్ని హైలైట్ అయ్యింది. ఇప్పుడు ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Katrina Kaif (credit/instagram)
Katrina Kaif (credit/instagram)

 

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×