E-Paper
Advertisement

Satyabhama Today Episode : పచ్చబొట్టుతో సత్యకు షాక్ ఇచ్చిన మహాదేవయ్య.. క్రిష్ చెప్పిన మాటకు ఫ్యూజులు అవుట్..

Satyabhama Today Episode : పచ్చబొట్టుతో సత్యకు షాక్ ఇచ్చిన మహాదేవయ్య.. క్రిష్ చెప్పిన మాటకు ఫ్యూజులు అవుట్..

Satyabhama Today Episode October 20th : గత ఎపిసోడ్లో.. మహదేవ ఇంట్లో దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి .బొమ్మల కొలువు దగ్గర నుంచి రావణ దహనం వరకు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ దసరా సంబరాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే రేణుకకు కడుపునొప్పి రావడంతో హాస్పిటల్ కి వెళ్ళాలని బయలుదేరుతుంది. ఇక రేణుక అంటే పడని రుద్ర ప్రతాప్ రేణుకను ఎలాగైనా చంపాలని ప్లాన్ చేస్తాడు. తన అనుచరుడితో కలిసి రేణుకను మత్తుమందు ఇచ్చి రావణుని వెనకాల కట్టేస్తాడు . ఇక సత్యభామ క్రిష్ రావణ దహనం చేసినప్పుడు రేణుక ఆ బొమ్మ వెనకాల ఉందని సత్య కనిపెడుతుంది. వదినను చంపాలనుకునేది ఎవరో తెలుసుకోవాలని క్రిష్ తన అనుచరుని కొట్టి మరీ నిజం చెప్పిస్తాడు. రుద్ర ప్రతాప్ తన భార్యను చంపాలని మరోసారి ప్రయత్నించినట్టు అందరి ముందు తెలిసిపోతుంది. పోలీసులు రుద్ర అని అరెస్టు చేస్తారు ఇక సత్యా మహదేవయ్యతో ఛాలెంజ్ చేస్తుంది . రావణుడి దహనంలాగే మీ అహంకారము కూడా దహనం అయిపోతుందంటూ మహాదేవయ్యతో అంటుంది. తన కొడుకుని అరెస్ట్ చేయించారని సత్య పై మహదేవయ్య కోపం పెంచుకుంటాడు. రేణుక తన భర్త అరెస్ట్ అయినట్టు తన భర్త అరెస్ట్ అవడంతో బాధపడుతూ ఉంటుంది సత్య కృష్ణ రేణుకను ఓదారుస్తారు. జైలు కెళ్ళిన రుద్ర మంచి వాడీలా తిరిగి వస్తాడని రేణుకకు ధైర్యం చెప్తారు దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహాదేవయ్య ఇంట్లోని ఫ్యామిలీ ఫోటోను చూస్తూ ఉంటాడు. అప్పుడే భైరవి వస్తుంది. ఆ ఫోటోలో అందరూ బాగానే ఉన్నారు నా పెద్ద కొడుకు రుద్రనే లేడు. కొడుకు జైలుకెళ్తే మీకు ఇంతకూడా లేదు మీ ముందు నోరు లేపుతారా ? మీరు ఒక్క మాట చెప్పి ఉంటే ఆ ఎస్ఐ వదిలేసేవాడు. కానీ మీరు ఏమీ మాట్లాడలేదు రుద్రను అలాగే జైల్లో ఉంచేస్తారా ? అనేసి బైరవి అడుగుతుంది మహదేవయ్యా భార్యను పండగ పూట ఎవరైనా చంపాలనుకుంటారా అది కూడా పబ్లిక్ గా చెప్పాలనుకుంటారా నువ్వేమైనా హీరోయిన్ వా నీతో నేను కాపురం చేయట్లే వాడు అలాగే చేయొచ్చుగా ఇలా ఇరుక్కోవడం ఎందుకు అది కూడా ఎలక్షన్స్ టైం లో ఇలాంటి తలనొప్పులు పెట్టడం ఎందుకు అనేసి మహదేవయ్య భైరవిని తిడతాడు. మీకు కొడుకు ఇంపార్టెంట్ ఆ లేకపోతే మీ రాజకీయాలు ఇంపార్టెంట్ నా? కొడుకుని వదిలేస్తారా అని బైరవిని అడుగుతుంది. దానికి మహదేవయ్యా నాకు రాజకీయాలు ఇంపార్టెంట్ రాజకీయాలకు రావాలని ఇలా చేశాను వాడికి ఇంట్లో అందరూ ఎదురు తిరిగారు . నేను వద్దని చెప్తే అందరూ నన్ను అనేవారు. ఈ మాట గురించి ఇక నా దగ్గర మాట్లాడొద్దు నన్ను ఒంటరిగా వదిలేసేయని మహదేవయ్యా బైరవిని తిడతాడు. ఇక క్రిష్ సత్య ను చూస్తూ ఉంటాడు. సత్య ఏమైంది అలా చూస్తున్నారు ఏం కావాలి అని అడుగుతుంది . నా చంప వేడివేడి ముద్దులని అడుగుతుంది. ఇవ్వచ్చు కదా అనేసి క్రిష్ సత్య తో అంటాడు . ఓ వేడిగా కావాలా అయితే కాస్త వేడిగా ఉంటుంది పర్లేదా అని ఐరన్ బాక్స్ ను చంప మీద పెడుతుంది. దాంతో క్రిష్ సత్య ఇద్దరు కాసేపు గొడవ పడతారు . నా షర్ట్ బటన్ ను పీకే సావు నాకు బటన్ కుట్టేస్తే నేను వెళ్ళాలి అంటాడు . కుట్టేటప్పుడు క్రిష్ ఆమెతో రొమాన్స్ చేస్తారు అప్పుడే పనిమనిషి పంకజం అక్కడికి వస్తుంది. చినబాబు అయ్యగారు ఎంత చెప్పినా వినకుండా పచ్చబొట్టేచుకుంటున్నాడు అనేసి చెప్పడంతో క్రిష్ సత్యాలు ఇద్దరూ కిందకి వెళ్తారు. అక్కడ మహదేవ చిన్న అనే పేరును తన గుండెల మీద వేయించుకుంటాడు.

కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటే ఇలా చేయించుకుంటారండి కొడుకేమైనా మిమ్మల్ని ఇది చేస్తున్నారా అనేసి బైరవి అడుగుతుంది. ఫ్రేమ ఉండాలి కానీ మరీ ఇంత కాదు అనేసి అందరి ముందర అరుస్తుంది. మహదేవయ్య అమ్మ కూడా ఏమైందిరా క్రిష్ ఏమైనా వదిలేసి పోతున్నాడా ఎందుకిలా చేశావు అనేసి బాధపడుతుంది. దానికి మహదేవయ్యా నాకు చిన్న అంటే ఎంత ప్రాణము అందరికీ తెలుసు గుండెల్లో ఉన్నది బయటకి చెప్పుకోవాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఈ పేరు నా గుండెల మీద ఉంటే నా చిన్న నా గుండెల్లో ఉన్నట్టు ధైర్యంగా ఉంటుంది అనేసి అంటాడు చిన్నాని చిన్నప్పుడు నుంచి పెంచుతున్నాను నాకు ఏం కావాలో వాడికి తెలుసు వాడికేం కావాలో నాకు తెలుసు ఇవన్నీ మా మధ్య ఇలాగే ఉండిపోవాలని ఈ పచ్చబొట్టును ఇలా వేసుకున్నాను అనేసి అందరితో అంటాడు. మహదేవయ్యా అది విన్న సత్య షాక్ అవుతుంది . ఇక అందరూ వెళ్లిపోవడంతో సత్యతో మహదేవయ్య రాత్రి గెలిచాను అని చెప్పావ్ ఇప్పుడేమైంది నీకు.. రాత్రి నేను గెలిచాను ఎక్కడ నువ్వు ఓడిపోతావు అని పొద్దున ఇలాంటి ప్లాన్ చేసావని సత్య మహదేవయ్యకు గట్టి కౌంటర్ ఇస్తుంది చిన్న ఎప్పటికైనా నీ చేతి నుంచి జారిపోతారు ఇది ఫిక్స్ అయిపో అనేసి మహాదేవయ్యకు ఛాలెంజ్ విసురుతుంది. నా నుంచి దూరం చేయడం అంత సులువు కాదు ఈ పచ్చబొట్టుతో జీవితాంతం నాకు చెప్పు కింద పడి ఉంటాడనేసి మహదేవయ్య తనలో తానే అనుకుంటాడు. ఇక దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.

రుద్ర దగ్గరికి భైరవి వెళ్తుంది రేపటి ఎపిసోడ్ లో రుద్ర దగ్గరికి బైరవి వెళ్తుంది ఏంటమ్మా నాన్న రాలేదా కొడుకు జైల్లో ఉంటే కనీసం చూడ్డానికి కూడా రాడా ఆయన అనేసి రుద్రా భైరవిని అడుగుతాడు. పెళ్ళాన్ని చంపాలనుకున్నాడు తప్పు చేశాడు నేనేం చేయాలి అనేసి అన్నాడని భైరవి చెబుతుంది. ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటుంది. అప్పుడు రుద్రా నా పెళ్ళాం నాకు నచ్చలేదు అందుకే చంపాలనుకున్నాను. ఆ విషయం మీకు చెప్తే మీరు నమ్మట్లేదు మీరు వినట్లేదు కూడా అనేసి రుద్ర అంటా.రు ఇక మహదేవయ్య చిన్నతో నరసింహ గాడు మరో ప్లాన్ వేస్తున్నాడని తెలుస్తుంది ఆ నరసింహ గారిని ఏదో ఒకటి చేయాలి అనేసి అంటాడు. దానికి క్రిష్ ఏం చేయాలనుకుంటున్నావ్ బాపు నువ్వు ఏమనుకుంటున్నావో అసలు చెప్పు అని అంటాడు మహదేవయ్య ఆ నరసింహని చంపేద్దామనుకుంటున్నాను అంటాడు. కానీ క్రిష్ ఆవేశం అన్నిటికి పనికిరాదని సత్య చెప్పింది వాడికి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం ప్రతిదీ తొందర పడకూడదని సత్య నాకు చెప్పింది బాపు అంటాడు. మహదేవయ్యా షాక్ అవుతాడు రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మహదేవయ్య మాట విని నరసింహను చంపడానికి క్రిష్ వెళతాడా లేదా సత్య కోసం ఆగుతాడనేది చూడాలి..

Related News

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Brahmamudi Serial Today Episode June 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సీఈవోగా ఇందు – ప్రకటించిన రేఖ 

Big Stories

×