BigTV English

Kavya Kalyanram: లంగా ఓణీలో వెన్నెలకు సోదరిలా మెరిసిపోతున్న కావ్య కళ్యాణ్ రామ్

Kavya Kalyanram: లంగా ఓణీలో వెన్నెలకు సోదరిలా మెరిసిపోతున్న కావ్య కళ్యాణ్ రామ్
Kavya Kalyanram Latest Photos: బాలనటిగా అరంగేట్రం చేసి  హీరోయిన్ గా ఎదిగిన అందాల భామ కావ్య కళ్యాణ్ రామ్


స్నేహమంటే ఇదేరా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.


ఆతర్వాత గంగోత్రి, ఠాగూర్ , విజయేంద్ర వర్మ , బాలు , బన్నీ , పాండురంగడు, అడవి రాముడు, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి అనేక ఇతదితర సినిమాల్లో బాల నటిగా అరంగేట్రం చేసింది.

ఇక 2022 లో “మసూద” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత 2023లో వచ్చిన “బలంగం” సినిమాలో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది.

బాల నటిగా ఈ బ్యూటీ మంచి పేరు సంపాదించుకుంది. హీరోయిన్ అయ్యాక తీసిన రెండు సినిమాలో సూపర్ హిట్స్ అందుకుంది.

అయితే “ఉస్తాద్” మూవీ మాత్రం ఈ అమ్మడుకి ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది.

ఇప్పట్లో కావ్య కళ్యాణ్ రామ్ మూవీస్ అయితే ఏమి లేవు. కొంచె గ్యాప్ తీసుకుని అయిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారో చూడాలి మరి. అన్నట్టు ఈ బ్యూటీ నటి మాత్రమే కాదండోయ్ లాయర్ కూడా.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×