BigTV English

TGPSC Group-1 Prelims Results: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..

TGPSC Group-1 Prelims Results: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..

TGPSC Group-1 Prelims Results: అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూసిన తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. 1:50 రేషియోలో గ్రూప్1 మెయిన్స్‌కి అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. అభ్యర్థులు ఈ https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలు అక్టోబర్​ 21 నుంచి 27 మధ్య జరగనున్నాయి.


Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×