Keerthy Suresh (Source Instragram)
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్.. తాజాగా బ్లాక్ కలర్ శారీలో కనిపించి అందాలతో ఆకట్టుకుంది.
Keerthy Suresh (Source Instragram)
అసలే అందానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె ఇలా బ్లాక్ శారీలో దర్శనం ఇవ్వడంతో అభిమానులు సైతం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.
Keerthy Suresh (Source Instragram)
వయ్యారంగా నడుము చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చిన తీరు చూస్తే ఎంతటి వారైనా సరే ఫిదా అయిపోవాల్సిందే.
Keerthy Suresh (Source Instragram)
ఇక ఉగాది పండుగ సందర్భంగా ఇలా గ్లామర్ ఫోటోలు షేర్ చేయడంతో.. అభిమానులు సైతం ఈమెపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
Keerthy Suresh (Source Instragram)
ఇక తాజాగా కీర్తి సురేష్ ఒకవైపు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే మరొకవైపు వైవాహిక బంధాన్ని సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తోంది .
Keerthy Suresh (Source Instragram)
మరొకవైపు వరుస సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ.