BigTV English

Keerthy Suresh: వన్ షాట్ టూ బర్డ్స్ ఫార్ములా కీర్తి సురేష్

Keerthy Suresh: కీర్తి సురేష్ ఫేమస్ హీరోయిన్లలో ఒకరు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె గురించి పరిచయం చేయనవసరం లేదు.

Keerthy Suresh (credit/instagram)
Keerthy Suresh (credit/instagram)

తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది.

Keerthy Suresh (credit/instagram)
Keerthy Suresh (credit/instagram)

చైల్డ్ ఆర్టిస్టుగా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. దశాబ్ద కాలంపాటు బిజీ అయ్యింది.

Keerthy Suresh (credit/instagram)
Keerthy Suresh (credit/instagram)

మలయాళంకే పరిమితం కాకుండా, ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలు చేస్తోంది. పనిలో పనిగా బాలీవుడ్ వైపు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వస్త్ర, జ్యూవెలరీ బ్రాండ్లకు ప్రచారం చేస్తోంది.

Keerthy Suresh (credit/instagram)
Keerthy Suresh (credit/instagram)

వాటికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తోంది కూడా. ఓ వైపు ఆయా బ్రాండ్లను ప్రమోషన్ చేసే పనిలో బిజీ అయ్యింది. పనిలో పనిగా తనను సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తోంది.

Keerthy Suresh (credit/instagram)
Keerthy Suresh (credit/instagram)

వన్ షాట్ టూ బర్డ్స్ ఫార్ములాను ఫాలో అయిపోయిందన్నమాట. లేటెస్ట్‌గా ఓ ఈవెంట్ లాంచ్‌ సందర్భంగా తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది కీర్తి సురేష్. ప్రస్తుతం నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

 

Related News

Ivana: సోగసు చూడతరమా.. శారీలో మతిపోగోడుతున్న లవ్‌టుడే బ్యూటీ ఇవానా!

Janhvi Kapoor: అచ్చతెలుగు అమ్మాయిలా చీరకట్టిన జాన్వీ.. పరం సుందరి అంటూ పాడేస్తుకుంటున్న కుర్రకారు

Nidhhi Agerwal: చీరకట్టులో నడుము మడతలతోనే చంపేస్తోన్న నిధి అగర్వాల్!

Ashu Reddy: రాయల్ లుక్ లో దర్శనమిచ్చిన వర్మ బ్యూటీ!

Bhagya Sri Borse: ఆ పార్ట్ హైలెట్ చేస్తూ రెచ్చగొడుతున్న భాగ్యశ్రీ!

Nora Fatehi: మత్తెక్కించే కళ్ళతో మతులు పోగొడుతున్న నోరా ఫతేహి!

Big Stories

×