BigTV English

OTT Movie : అవసరాలు తీర్చుకోవడానికి ఆ పని… దిమాక్ ఖరాబ్ చేసే బో*ల్డ్ మూవీ

OTT Movie : అవసరాలు తీర్చుకోవడానికి ఆ పని… దిమాక్ ఖరాబ్ చేసే బో*ల్డ్ మూవీ

OTT Movie : అమెజాన్ ప్రైమ్ వీడియోమ్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ వంటి దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఉండే రొమాంటిక్ లవ్ స్టోరీ లకు కొదవ ఏమీ లేదు. అయితే లవ్ స్టోరీలలో కూడా రొమాంటిక్, బో*ల్డ్ అనే రెండు డిఫరెంట్ జానర్లు ఉంటాయి. కొన్ని లవ్ స్టోరీలే అయినప్పటికీ ఫీల్ గుడ్ సినిమాలు చూడడానికి హాయిగా అనిపిస్తాయి. కానీ మరికొన్ని బో*ల్డ్ కంటెంట్ తో మంచి మసాలా కంటెంట్ దట్టించిన లవ్ స్టోరీలుగా ఉంటాయి. అయితే ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఎంతమంది అభిమానులు ఉంటారో ఇలాంటి బో*ల్డ్ లవ్ స్టోరీలకు అంతకంటే ఎక్కువగానే ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక మనం మాట్లాడుకునే మూవీ కూడా ఇలాంటిదే. మరి ఈ బో*ల్డ్ లవ్ స్టోరీ ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది ? సినిమా కథ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


సింగిల్ గా చూడాల్సిన సినిమా…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఓటిటిలో కాదు ది ఫ్లిక్సర్ అనే వెబ్సైట్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది ఒక బో*ల్డ్ లవ్ స్టోరీ కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడలేని సన్నివేశాలు ఉంటాయి అన్న విషయం గుర్తు పెట్టుకోండి. బో*ల్డ్ మూవీ లవర్స్ ఈ మూవీని సోలోగా చూస్తే సో బెటర్. స్టోరీ అంతా ఒక ప్లే బాయ్ తో అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే లైన్ చుట్టూ తిరుగుతుంది. అలాగే ఇందులో రకరకాల కోణాలు కూడా ఉంటాయి.


కథలోకి వెళ్తే…

హీరో ఒక ఇంటర్న్ డాక్టర్ గా హాస్పిటల్ లో పని చేస్తాడు. ఇది ప్రొఫెషనల్ సైడ్,  పర్సనల్ గా ఈ అబ్బాయి ఒక ప్లే బాయ్. మాటలతోనే మాయ చేసి అమ్మాయిల్ని తన చుట్టూ తిప్పుకుంటాడు. ఇలాంటి స్పెషల్ టాలెంట్ ఉన్న హీరో ఒకరోజు ఆస్పత్రికి వచ్చిన అమ్మాయితో సరదాగా మాట్లాడి బుట్టలో వేసుకుంటాడు. అ పులిహోర కల్పిన అమ్మాయే హీరోయిన్. ఇక హీరోయిన్ అతను ఎందుకు మాట్లాడుతున్నాడో తెలిసినప్పటికీ మాట్లాడడం మానదు. ఆ మాటల్లోనే అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటుంది.. అంతేకాకుండా అతనే సరైన వాడు అనుకుంటూ తను వెతికిన తీగ కాలికి తగిలిందని సంబర పడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే అతను ఒక ప్లే బాయ్ అని తెలిసే దగ్గరవుతుంది. ఇక హీరో ఓ వైపు వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూనే, హీరోయిన్ తో కూడా తిరుగుతాడు. ఈ విషయం తెలిసిన హీరోయిన్ ఏమీ మాట్లాడదు. ఎందుకంటే ఇద్దరూ తమ అవసరాలను తీర్చుకునే ఆలోచనలోనే ఉంటారు. కానీ కొన్నాళ్ళకి ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు అన్నంతగా మారిపోతాయి పరిస్థితులు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. నెమ్మదిగా ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. అసలు హీరో హీరోయిన్ మధ్య గొడవకు కారణం ఏంటి? చివరికి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు? అనే విషయం తెలియాలంటే ‘లవ్ అండ్ అదర్ డ్రగ్స్’ అనే ఈ సినిమాపై ఒక లుక్ వెయ్యండి.

Related News

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×