BigTV English

Keerthy Suresh: మోడ్రన్ కంటే.. ట్రెడిషనల్‌లో కీర్తి వావ్

Keerthy Suresh: మోడ్రన్ కంటే.. ట్రెడిషనల్‌లో కీర్తి వావ్

Keerthy Suresh: టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చినా, తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించింది.


Keerthy Suresh
Keerthy Suresh

లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ఈ ఏడాది ఇయర్ చార్ట్‌ఫుల్ చేసుకుంది. గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకుంది కీర్తి సురేష్. ఇక వెనుదిరిగి చూడలేదు.

Keerthy Suresh new photoshoot
Keerthy Suresh new photoshoot

మొదట్లో మాలీవుడ్ సినిమాలకు ప్రయార్టీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత తమిళంలోకి అడుగు పెట్టింది. తొమ్మిదేళ్ల కిందట నేను శైలజ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది.


Keerthy Suresh traditional look
Keerthy Suresh traditional look

ఏ ముహూర్తాన అడుగుపెట్టిందోగానీ, వెనుదిరిగి చూడలేదు. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టే సింది. తన ఇమేజ్‌ని అమాంతంగా పెంచుకుంది.

Keerthy Suresh traditional stills
Keerthy Suresh traditional stills

కాకపోతే మిగతా బ్యూటీల మాదిరిగా కాకుండా ప్రతీ సినిమాకీ వెరైటీ రోల్స్ వేస్తూ అభిమానులను పోగోసు కుంది. ఇప్పటివరకు 30కి పైగా సినిమాల్లో నటించింది. ఒక్క తెలుగులో 13 సినిమాలున్నాయి. అవార్డు లకు కొదవలేదు. కాకపోతే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలన్న ఆమె కోరిక తీర్చుకుంటోంది.

Keerthy Suresh heroine
Keerthy Suresh heroine

కాకపోతే మిగతా బ్యూటీల మాదిరిగా కాకుండా ప్రతీ సినిమాకీ వెరైటీ రోల్స్ వేస్తూ అభిమానులను పోగోసు కుంది. వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ మూవీలో నటిస్తోంది.

Keerthy Suresh photoshoot,
Keerthy Suresh photoshoot,

క్రిస్‌మస్‌కు ఆ చిత్రం రిలీజ్ కాకుంది. అది హిట్టయితే మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తోంది. పనిలోపనిగా ట్రెడిషనల్ లుక్‌తో అదిరిపోయేలా ఫోటోషూట్ చేసింది. ట్రెడిషనల్ ప్రియులను ఆ షూట్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Keerthy Suresh photoshoot,
Keerthy Suresh photoshoot

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×