Krithi Shetty (Source /instagram)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసును దోచేస్తుంది..
Krithi Shetty (Source /instagram)
ఈ అమ్ముడు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్న కూడా ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఆమెకు అనుకున్నంత మంచి పేరును తీసుకురాలేదు.
Krithi Shetty (Source /instagram)
ఇక ఈమధ్య సినిమా ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. రీసెంట్గా మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం తెలుగుతో పాటు వేరే భాషల్లో చిత్రాలను చేసేందుకు రెడీ అవుతుంది. అందులో హిందీలో కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగులో హిట్ టాక్ ని అందుకోలేని హీరోయిన్లు బాలీవుడ్ బాట పట్టడం కామనే.
Krithi Shetty (Source /instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా వైట్ స్లీవ్ లో బ్లూ కలర్ జీన్స్ లో స్టిల్స్ ను షేర్ చేసింది.
Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.