
Krithi Shetty (Source /instagram)
క్రేజీ హీరోయిన్ కృతి శెట్టి కి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. మొదటి సినిమాతోనే యూత్ క్రష్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించి మెప్పించింది..

Krithi Shetty (Source /instagram)
ఈమధ్య కాలంలో ఈమె నుంచి వచ్చిన వాటిల్లో ఒక్క సినిమా హిట్ అవ్వలేదు. దాంతో అనుకున్న క్రేజ్ ను అందుకోలేక పోయింది. ఇప్పటికీ సినిమాల్లో స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది.. ప్రస్తుతం స్టార్ హీరోలతో జోడీకడుతుంది..

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇకపోతే ఆఫర్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య మనమే అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. హిట్ సినిమాలు లేకపోయిన వెనక్కి తగ్గలేదు.

Krithi Shetty (Source /instagram)
తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. ఇక బాలీవుడ్ లో కూడా సత్తాను చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. తెలుగు హీరోయిన్లు బాలీవుడ్ బాట పట్టడం కొత్తేమి కాదు..

Krithi Shetty (Source /instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా చీరలో వయ్యారాలను వలకబోసింది.. షైనింగ్ చీరలో మెరిసిపోయింది.. ఆ పిక్స్ లో క్యూట్ గా కూడా ఉంది..

Krithi Shetty (Source /instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నాజుకు అందాలతో నడుము ఒంపులతో పరేషాన్ చేస్తుంది.. ఆ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..