BigTV English

Lavanya Tripathi: రాయల్ లుక్‌లో మెగా కోడలు.. పింక్ శారీలో అందం అమోఘం

Lavanya Tripathi Latest Photos: సినీ పరిశ్రమలో చాలాకాలం తర్వాత ఒక హీరో, హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది కూడా మెగా ఫ్యామిలీలో. వారే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. (Image Source: Lavanya Tripathi/Instagram)

Lavanya Tripathi
Lavanya Tripathi

మెగా కోడలిగా మారిన తర్వాత లావణ్య త్రిపాఠి.. సినిమాల్లో కాస్త స్లో అయ్యింది. పెళ్లి తర్వాత తను కేవలం ఒక్క వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించింది. (Image Source: Lavanya Tripathi/Instagram)

Lavanya Tripathi
Lavanya Tripathi

ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంది లావణ్య త్రిపాఠి. అలాగే తాజాగా పింక్ శారీలో ఫోటోలు పోస్ట్ చేసింది. (Image Source: Lavanya Tripathi/Instagram)

Lavanya Tripathi
Lavanya Tripathi

ఈ పింక్ శారీలో మెగా కోడలు చాలా రాయల్‌గా కనిపిస్తోంది అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఎక్కువగా గ్లామర్ షో కాకుండా క్లాస్సీగా కనిపించడానికే లావణ్య ఇష్టపడుతుంది. (Image Source: Lavanya Tripathi/Instagram)

Lavanya Tripathi
Lavanya Tripathi

తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగి ఏడాది దాటిపోయింది. ఆ సందర్బంగా పలు స్పెషల్ ఫోటోలు, వీడియో షేర్ చేస్తూ వరుణ్‌పై తన ప్రేమను బయటపెట్టింది లావణ్య. (Image Source: Lavanya Tripathi/Instagram)

Lavanya Tripathi
Lavanya Tripathi

పెళ్లికి ముందు పలు మెగా హీరోల సినిమాల్లో నటించి గుర్తింపు సాధించింది లావణ్య త్రిపాఠి. ఇక పెళ్లి తర్వాత కేవలం ఒకేఒక్క వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా అలరించింది. (Image Source: Lavanya Tripathi/Instagram)

Lavanya Tripathi
Lavanya Tripathi

‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటించింది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. (Image Source: Lavanya Tripathi/Instagram)

Lavanya Tripathi
Lavanya Tripathi

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×