E-Paper

ఇండియా చేతిలో ఓట‌మి..పాకిస్తాన్ ప్లేయర్లకు నరకం చూపిస్తున్న కోచ్‌

ఇండియా చేతిలో ఓట‌మి..పాకిస్తాన్ ప్లేయర్లకు నరకం చూపిస్తున్న కోచ్‌
Advertisement

IND VS PAK:  మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 ) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో మొన్న ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs. Pakistan) మహిళల జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన టీమిండియా మహిళల జట్టు, 64 పరుగులు తేడాతో విక్టరీ అందుకుంది. అటు పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాత్రం అన్ని విభాగాల్లో విఫలమై దారుణ ఓటమి చవిచూసింది. ఇలాంటి నేపథ్యంలో మహిళల పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నరకం చూపిస్తున్నాడట హెడ్ కోచ్ వాహాబ్ రియాజ్ ( Wahab Riaz). కన్నీళ్లు పెట్టుకున్న కూడా వదలడం లేదట. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

పాకిస్తాన్ ప్లేయర్లకు నరకం చూపిస్తున్న కోచ్ రియాజ్

Advertisement

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 ) నేపథ్యంలో టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ మహిళల జట్టుపై తీవ్రమైన ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఐసీసీ భారీ ఫైన్ విధించింది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ ప్లేయర్లకు చుక్కలు చూపిస్తున్నాడట హెడ్ కోచ్ వాహాబ్ రియాజ్. రోజులో 20 గంటలు ప్రాక్టీస్ చేస్తున్న నరకం చూపిస్తున్నాడట. ప్లేయర్లు కన్నీళ్లు పెట్టుకున్న కూడా వదలడం లేదట. అర్ధరాత్రులు నిద్రలేపి ప్రాక్టీస్ చేయిస్తున్నాడట. టీమిండియా చేతిలో ఓడిపోయినందుకు గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి కఠినమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

అందుకే వాహాబ్ రియాజ్ దుర్మార్గుడిలాగా వ్యవహరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆలియా రియాజ్ ను బాగా టార్గెట్ చేశాడట కోచ్ వాహాబ్ రియాజ్ (Pakistan womens Team Coach Wahab Riaz ). ఆమె మొన్న కీలక క్యాచ్ వదిలేసిన నేపథ్యంలో టార్గెట్ చేశారట. ఆమె తో పాటు మిగిలిన ప్లేయర్ లందరికీ స్పెషల్ ట్రైనింగ్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ T20 వరల్డ్ కప్ లో టైటిల్ గెలవాల్సిందేనని దిశా నిర్దేశం చేస్తున్నారట. ఏది ఏమైనా చేసి టైటిల్ గెలిచేలా చేయాలని వాహాబ్ రియాజ్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఆదేశాలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారట రియాజ్. మరి ఇంత కష్టపడుతున్నప్పటికీ ప్లేయర్లు ఎంత మేరకు రాణిస్తారనేది కూడా ప్రశ్నార్ధకం.

Advertisement

Also Read: Kumar asangakkara On vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: బుడ్డోడు, బుడ్డోడు అంటూ వైభ‌వ్ ను రెచ్చ‌గొట్ట‌ద్దు…లంక ప్లేయ‌ర్ల‌కు సంగ‌క్క‌ర హెచ్చ‌రిక‌

 

 

Related News

Sanjay Manjrekar: నేనే కోచ్ అయితే, వైభవ్ రెండు చెంపలు వాయించేవాడిని

బంగ్లాదేశ్ లో దంచికొడుతున్న ఎండ‌లు..మైదానంలోనే కుప్ప‌కూలిన‌ టిమ్ డేవిడ్

మా పాక్ ప్లేయ‌ర్ల‌కు కూడా కాలి బూటు చూపించాడు..వైభ‌వ్ పై ప‌ర్మినెంట్ బ్యాన్ వేయాలి

పేరుకే సుంద‌ర్ ఆల్ రౌండర్, కానీ పీకిందేమి లేదు.. వాడి వ‌ల్ల రూపాయి లాభం లేదు

లంక ప్లేయ‌ర్ ఒక్క‌డినే బ‌లి చేస్తారా ? వైభ‌వ్ ఏమైనా సుద్ధ పూసనా, త‌న్ని త‌రిమికొట్టండి !

వార్నీ ఇదేందిర‌య్యా.. వ‌ర్షం వ‌స్తుంటే డైవ్ లు కొడుతూ లేడీ క్రికెట‌ర్ల ర‌చ్చ‌, ఏకంగా 26 ఏళ్ల త‌ర్వాత‌

Adi Reddy: హనుమంతుడిలాగా శ్రీలంక‌ను వైభ‌వ్ సూర్య‌వంశీ త‌గ‌ల‌బెడ‌తాడు

×