Manushi Chiller ( Source / Instagram )
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక అందంతో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. కొందరు సక్సెస్ అయితే, మరి కొందరు మాత్రం హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. అలాంటి వారిలో మానిషి చిల్లర్ ఒకరు..
Manushi Chiller ( Source / Instagram )
తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ మూవీ యావరేజ్ అవ్వడంతో ఈమెకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
Manushi Chiller ( Source / Instagram )
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది. లేటెస్ట్ ఫొటోలను ఎప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

తాజాగా లేటెస్ట్ శారీ ఫోటోలను షేర్ చేసింది. పింక్ శారీలో గులాబీలాగా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.